నిడమర్తి అశ్వనీ కుమారదత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం - విద్యాభ్యాసం: clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 2:
 
== జననం - విద్యాభ్యాసం ==
వీరు పశ్చిమ గోదావరి జిల్లా [[నిడమర్రు]] గ్రామంలో [[1916]], [[జూలై 22]] తేదీన [[నిడమర్తి లక్ష్మీనారాయణ]] మరియు వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉండి గ్రామంలో హైస్కూలుఉన్నత పాఠశాల చదువి, గుంటూరు లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు.
 
1934-36 మధ్యలో నిడమర్రు కేంద్రంగా యువజన, రైతు సంఘాలలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగానూ, గ్రంథాలయోద్యమం మరియు గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో కృషి చేశారు. తర్వాత ఉన్నత విద్యకోసం 1937లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో చేరారు. అదే ఏడాది [[ఎం.ఎన్.రాయ్]] దంపతులు విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన సభలో పాల్గొన్నారు. విద్యార్ధిగా ఉన్నప్పుడు ఆనాటి వైస్ చాన్స్‌లర్ [[సి.ఆర్. రెడ్డి]] గ్రంథాలయంలోని కమ్యూనిష్టు ఉద్యమ గ్రంథాలను తొలగించారు. అందుకు నిరసనగా వీరి నాయకత్వంలో సమ్మె జరిగింది. ఫలితంగా వీరు యూనివర్సిటీ నుండి బహిష్కరించబడ్డారు.