రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 22:
==రాజ్యసభలో==
1952 ఏప్రిల్లో రుక్మిణీదేవి [[రాజ్యసభ]]కు నియమితురాలైనది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువుల పై కౄరత్వ నిరోధ చట్టం (1960) <!--Prevention of Cruelty to Animals Act (1960)--> తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో కౄరత్వ నిరోధ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]], సూత్రప్రాయంగా అంగీకరించి, ప్రభుత్వము అటువంటి చట్టము తప్పక చేస్తుందని హామీ ఇచ్చి బిల్లును వెనక్కి తీసుకోమని కోరాడు.<ref>http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm సేకరించిన తేదీ: [[
== బిరుదులు ==
|