రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

→‎బిరుదులు: కొన్ని సవరణలు
కొన్ని సవరణలు
పంక్తి 10:
 
== నాట్య అభ్యాసం ==
వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి రుక్మిణీ దేవి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా అనుసరించిననుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుకున్నాఎదుర్కొన్నా, ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.
 
== అరంగేట్ట్రం ==
రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలకుప్రశంశలు పాత్రురాలు అయినదిఅందుకుంది. రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ మొదలైన ప్రమఖులప్రముఖుల సముఖంలోసమక్షంలో జరిగిన ఈ ప్రదర్శన జేంస్జేమ్స్ కజిన్స్ అనే [[ఇర్లాండ్]] కవిని ఆకర్షించింది.
 
== నాట్య పాఠశాల ఆరంభం ==
ఐర్లాండ్ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని, అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు. కవి జేంస్జేమ్స్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ప్రారంభంలో ఆమె నాట్య పాఠశాలకుపాఠశాల "ఇంటర్ నేషనల్ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" నామకరణంఅనే చేసిపేరుతో అనేక మంది ప్రముఖుల సమక్షంసమక్షంలో లో జరిగిందిప్రారంభమైంది. తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా''కళాక్షేత్రం''గా రూపుదిద్దుకుంది.
 
== పాఠశాల నిర్వహణ ==
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవంకేవలం నలుగురు మాత్రమేనలుగురే. ఈ పాఠశాలలో నాట్యమేకాకనాట్యమే కాక సంగీతమూ నేర్పుతారు. అందమైన తోటలు, తామర కొలనులు, సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలాదేవాలయంగా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిభింభిస్తూప్రతిబింబిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె చేసిన సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.
 
==రాజ్యసభలో==
[[1952]] ఏప్రిల్‌లో రుక్మిణీదేవి [[రాజ్యసభ]]కు నియమితురాలైనదిసభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువుల పైజంతువులపై కౄరత్వ నిరోధ చట్టంబిల్లు (1960) <!--Prevention of Cruelty to Animals Act (1960)--> తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో కౄరత్వ నిరోధ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]], సూత్రప్రాయంగాఆమె అంగీకరించిఅభిప్రాయాలతో ఏకీభవించి, ప్రభుత్వము'ఈ విషయమై అటువంటిప్రభుత్వమే చట్టముఒక తప్పకపరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమనితీసుకోమ'ని కోరాడు.<ref>http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm సేకరించిన తేదీ: [[ఆగస్ట్ 8]], [[2007]]</ref> రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసినది.
 
== బిరుదులు ==