కాలేయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రైమరీ → ప్రాథమిక (5) using AWB
పంక్తి 33:
* నూనె వస్తువులు, పిజ్జా, బర్గాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ మధ్యం సేవించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి.
==కాలేయ క్యాన్సర్==
లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రైమరీస్ప్రాథమికస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి. లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రైమరీప్రాథమిక లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం. నిజానికి ప్రైమరీప్రాథమిక లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.
===ప్రైమరీప్రాథమిక లివర్ ట్యూమర్స్===
సాధారణంగా ఈ ప్రాథమిక స్థాయి కాలేయ కణుతులు నాలుగు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది హెపటో సెల్యులార్ కార్సినోమా. ఇది లివర్ కణంలోనే పుడుతుంది. దాదాపు 80 శాతం ప్రైమరీప్రాథమిక కేన్సర్లు ఈ రకమే. ఇక రెండవ రకం, కాలేయంలో ఉండే పిత్తాశయాల్లోని (బైల్ డక్ట్స్) కణాల్లో వచ్చే కేన్సర్. ఈ కేన్సర్ ను కొలాంజియో కార్సినోమా అంటారు. మూడవది హెపటో బ్లాస్టోమా. ఇది చాలా అరుదుగా వచ్చే కేన్సర్. ఇది చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగవది యాంజియో సార్కోమా. ఇది లివర్‌లోని రక్తనాళాల్లో వచ్చే కేన్సర్. ఈ ట్యూమర్లు రావడానికి హెపటైటిస్-బి వైరల్ ఇన్‌ఫెక్షన్ ఒక ప్రధాన కారణం, దీనికి తోడు హెపటైటిస్-సి వైరల్ ఇన్‌ఫెక్షన్, లివర్ సిరోసిస్, ఎఫ్లో టాక్సిన్స్, కొన్నిరకాల వారసత్వ వ్యాధులు. ఉదాహరణకు శరీరంలో ఇనుము ఎక్కువైపోవడం వల్ల వచ్చే హిమో క్రోమటోసిస్. వీరిలో పుట్టుకతో వచ్చే ఆల్ఫా-1 యాంటీ ట్రిఫ్సిన్ డెఫిషియెన్సీ వల్ల ఈ లివర్ కేన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికీ లివర్ సిరోసిస్ మూలంగా ఉంటుంది.
===హెపటైటిస్-బి వైరల్ ఇన్‌ఫెక్షన్===
ఈ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారిలో లివర్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాదాపు 20 నుంచి 30 ఏళ్లుగా ఇన్‌ఫెక్షన్స్ ఉంటూ వస్తున్న వారిలో ఈ కేన్సర్ వస్తూ ఉంటుంది. ఈ కేన్సర్ రావడం ఎలా ఉంటుందీ అంటే, హెపటైటిస్-బి వైరస్ తాలూకు జెనటిక్ మెటీరియల్, లివర్ సెల్‌లోని జెనటిక్ మెటీరియల్‌లోకి వెళ్లి, దాన్ని దెబ్బ తీసి, కేన్సర్ అయ్యేలా చేస్తుంది. పరిశీలిస్తే, హెపటైటిస్-బి వల్ల వచ్చే కేన్సర్స్‌లో అత్యధిక శాతం ఇన్‌ఫెక్షన్స్ 20 నుంచి 30 ఏళ్లుగా ఉన్నవారిలోనే కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/కాలేయం" నుండి వెలికితీశారు