కరణ్‌కోట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 117:
 
==గ్రామ చరిత్ర ==
* ఈ గ్రామంలో రాతితో నిర్మించిన పురాతనమైన కోట ఉంది. పాండవుల వనవాసం తరువాత [[కర్ణుడు]] వచ్చి ఈ కోటను నిర్మించినందున గ్రామం పేరు కరణ్‌కోటగా పేరుపొందినట్లు కథ ప్రచారంలో ఉంది. <ref> ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, పేజీ 14, తేది జూన్ 28, 2008 </ref>
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 123:
* సరస్వతి విద్యాందిర్
* 3 మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు
* డిఏవి హైస్కూల్ఉన్నత పాఠశాల
==గ్రామములో రాజకీయాలు==
* 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శివకుమార్ ఎన్నికయ్యాడు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013</ref>
 
==మూలాలు==
పంక్తి 133:
 
{{తాండూర్ మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/కరణ్‌కోట్" నుండి వెలికితీశారు