మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 16:
| alma_mater = సోర్‌బోన్, [[:en:ESPCI|ESPCI]]
| doctoral_advisor = [[హెన్రీ బెకరెల్]]
| doctoral_students = [[:en:André-Louis Debierne|ఆంధ్రీ లూయిస్ డెబీర్న్]] ()</br /><!--[[Émile Henriot]]</br>-->[[:en:Marguerite Perey|మార్గరెట్ కాతరిన్ పెరీ]]
| known_for = [[రేడియో ధార్మికత]]
| author_abbreviation_bot =
| author_abbreviation_zoo =
| prizes = [[దస్త్రం:Nobel prize medal.svg|20px]] [[భౌతిక శాస్త్రంలో నోబుల్ పురస్కారం]] (1903)</br /><!--[[Davy Medal]] (1903)</br>[[Matteucci Medal]] (1904)</br>-->[[దస్త్రం:Nobel prize medal.svg|20px]] [[రసాయన శాస్త్రంలో నోబుల్ పురస్కారం]] (1911)
| footnotes = రెండు వేర్వేరు శాస్త్రీయ విభాగాలలో నోబెల్ బహుమతి గెల్చుకున్న ఒకే ఒక వ్యక్తి. భర్త[[పియరీ క్యూరీ]] (1895); వారి సంతానం [[ఐరీన్ జోలియట్-క్యూరీ]] and [[ఈవ్ క్యూరీ]].}}
'''మేరీ క్యూరీ''' ''(Marie Curie)'' ([[నవంబర్ 7]], [[1867]] – [[జూలై 4]], [[1934]]) ఒక ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు [[నోబెల్ బహుమతి|నోబెల్ బహుమతులు]] (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రధమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు<ref>మరొక శాస్త్రవేత్త లైనస్ పౌలింగ్‌కు రసాయనిక శాస్త్రంలో ఒక నోబెల్ బహుమతీ, ఒక నోబెల్ శాంతి బహుమతీ లభించాయి</ref>. [[రేడియో ధార్మికత]]లో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది.
పంక్తి 29:
[[దస్త్రం:Mc-birthplace.jpg|thumb|right| వార్సా లోని మారియా స్క్లొడొస్క జన్మించిన ప్రదేశం]]
 
మారియా స్క్లొడొస్క [[పోలండ్]] రాజధాని నగరమైన [[వార్సా]]లో నివసిస్తున్న బ్రోనిస్లావా మరియు వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే [[:en:Poles|పోలిష్‌]] దంపతులకు జన్మించినది. వీరు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. మారియా వారికి కలిగిన ఐదుగురి సంతానంలో చిన్న అమ్మాయి. మారియా చిన్న వయసులోనే సోదరి హెలెనా మరియు తల్లి చనిపోయారు. <ref>{{Cite book
| last = Reid
| first = Robert William
పంక్తి 40:
}} "Unusually at such an early age, she became what T. H. Huxley had just invented a word for: agnostic."
</ref>
చిన్నతనంలో అత్యధిక శ్రద్ధతో చదువు కొనసాగించింది. ఒక్కోసారి చదువులో నిమగ్నమయ్యి అన్నం తినడం కూడా మరచిపోయేది. 15 సంవత్సరాల వయస్సులో ఆమె చదువుతున్న తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులతో హైస్కూల్ఉన్నత పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణురాలైనది.<ref name="mhlanas.de">{{Cite web|url=http://www.mlahanas.de/Physics/Bios/MarieCurie.html|title=Marie Curie|accessdate=2007-04-12}}</ref>
 
 
[[దస్త్రం:POL COA Dołęga.svg|thumb|right|[[Dołęga Coat of Arms|Dołęga coat-of-arms]], hereditary in Skłodowska's family.]]
[[అమ్మాయి]] అవడం వల్లనూ, ఇంకా [[రష్యా]] మరియు పోలండ్‌ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు [[విశ్వవిద్యాలయం]]లో ప్రవేశం దొరకలేదు. భోధనలు చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆమె వార్సాలోని [[:en:floating university|ఫ్లోటింగ్ యూనివర్సిటిలో]] చదువుకొనసాగిస్తూ పారిస్‌లో వైద్యాన్ని అభ్యసిస్తున్న సోదరికి అండగా నిలిచింది. 1891 లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ [[పారిస్]] చేరుకున్నది.
 
పారిస్‌లో ఈమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. [[:en:University of Paris|సార్బోన్‌లో]] [[గణితం]], [[భౌతిక శాస్త్రము]] మరియు [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రాలను]] అభ్యసించింది (అక్కడే తరువాత 1909లో సార్బోన్‌లో ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది). 1893 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయెషన్ ప్రథమస్థానంలో పూర్తి చేసింది. ఒక సంవత్సరం తరువాత అదే యూనివర్సిటీలో, గణితంలో ఆవిడ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. 1903లో హెన్రి బెకెరెల్ పర్యవేక్షణలో ''[[:en:ESPCI|ESPCI]]'' (''[[École Supérieure de Physique et de Chimie Industrielles de la Ville de Paris]]'') నుండి [[:en:DSc|DSc]] పొందడంతో [[ఫ్రాన్స్|ఫ్రాన్సులో]] [[డాక్టరేటు]] పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించారు.
సార్బోన్‌లో తోటి ఇన్‌స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడారు. మారియా తన పరిశోధనలను వివిధ రకాలైన స్టీల్‌ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఈ పరిశోధనల వల్లనే మారియా మరియు పియరి దగ్గరయ్యారు.
 
[[దస్త్రం:Pierre and Marie Curie.jpg|thumb|right|పారిస్‌లోని తమ పరిశోధనాలయంలో పియరి మరియు మేరీ క్యూరీ]]
Line 71 ⟶ 70:
{{wikiquote}}
<div style="height: 220px; overflow: auto; padding: 3px; border:1px solid #AAAAAA; reflist2">
* [http://www.aip.org/history/curie/contents.htm] Two biographies of Skłodowska-Curie, one brief and one comprehensive.
* [http://www.cambridge.org/us/catalogue/catalogue.asp?isbn=9780521821971 Out of the Shadows]-A study of women physicists
* [http://www.nobelprize.org/physics/articles/curie/index.html Marie and Pierre Curie and the Discovery of Polonium and Radium] Chronology from nobelprize.org
Line 96 ⟶ 95:
{{భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు 1901-1925}}
{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}
 
[[వర్గం:1867 జననాలు]]
[[వర్గం:1934 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/మేరీ_క్యూరీ" నుండి వెలికితీశారు