ఎండ్లూరి సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి →‎ఉద్యోగం: clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 79:
 
==ఉద్యోగం==
జీవిక కోసం రకరకాల వృత్తులు చేసాక ,1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్ లోని వెస్లీ బాయ్స్ హైస్కూల్ఉన్నత పాఠశాల లో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబర్ 6 వ తేది నుంచి నేటి వరకు <ref>[http://teluguuniversity.ac.in/ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం]</ref><ref>[https://www.facebook.com/Saahithyapitham సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి]</ref> లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 సం.నుంచి 2011 సం.వరకు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా , అసోసియేట్ ప్రొఫెసర్ గా , ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు.
2009 , సెప్టెంబరు 5వ తేదీ నుంచి నేటి వరకు రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా , డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ఎండ్లూరి_సుధాకర్" నుండి వెలికితీశారు