మనీలా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల (2) using AWB
పంక్తి 146:
'''మనీలా''' ([[ఆంగ్లం]]: '''Manila'''; [[English language in the Philippines|English]]: {{IPAc-en|m|ə|ˈ|n|ɪ|l|ə}}; {{lang-fil|Maynila}}, {{IPA-tl|majˈnilaʔ|}}) [[ఫిలిప్పైన్స్]] దేశానికి [[రాజధాని]] మరియు రెండవ అతిపెద్ద నగరం. ఈ దేశంలోని 16 మహానగరాలలో ఒకటి మరియు జాతీయ రాజధాని ప్రాంతంగా [[మెట్రో మనీలా]] సుమారు 12 మిలియన్ల జనాభా కలిగివున్నది. ఈ మనీలా నగరం మనీలాఖాతానికి తూర్పు తీరంలో ఉన్నది.
 
మనీలా నగరం మనీలాఖాతం తూర్పుతీరంలో ఉంది. నగర ఉత్తర సరిహద్దులలో నవోటాస్ మరియు కాలూకాన్, వాయవ్యంలో క్యూజాన్ నగరం, ఈశాన్యలో శాన్ జాన్, తూర్పున మండలుయాంగ్, ఆగ్నేయంలో మకాటి మరియు దక్షిణంలో పాసే నగరాలున్నాయి.
 
2010 గణాంకాలను అనుసరించి మనీలా మొత్తం జనసంఖ్య 16,52,171. మనీలా ఫిలిప్పైంస్‌లో అత్యంత జనసాంద్రత కలిగిన నగరాలలో రెండవది. మొదటి స్థానంలో క్యూజాన్ నగరం ఉంది. నగరవైశాల్యం 38.55 చదరపు కిలోమీటర్లు.
 
నగరం 6 లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాలుగా విభజించబడి ఉంది. నగరంలో బినోడో, ఎర్మిలా, ఇంట్రామురోస్, మేలేట్ పాకో, పాండగాన్, పోర్ట్ ఏరియా, క్యుజాపో, శాంపలాక్, శాన్ ఆండ్రెస్, శాన్ మికేల్, శాన్ నికోలస్, శాంటా అనా, శాంటా క్రజ్, శాంటా మెసా మరియు టోండో అనే ప్రధాన ప్రాంతాలున్నాయి. మనిలా నగరంలా వ్యాపార సందడి అలాగే అత్యంత చారిత్రక ప్రాధాన్యం మరియు సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన గుర్తింపుపొందిన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే నగరంలో ప్రభుత్వ నిర్వహణ మరియు న్యాయవ్యవస్థ ప్రధాన శాఖలున్నాయి.
 
మనీలా నగరంలోణ్అనేక ప్రసిద్ధ సైంస్ మరియు విద్యాసంస్థలు, అసంఖ్యాకమైన క్రీడా వసతులు అలాగే సంస్కృతిక మరియు చారిత్రక వేదికలున్నాయి. అంతర్జాతీయ నగరాల శ్రేణిలో చేరిన మనీలా నగరంలోని కళలు, వాణిజ్యం, విద్య, వినోదం, ఆర్ధికం, ఆరోగ్య సంరక్షణ, మాధ్యమం, వృత్తిపరమైన సేవలు, పరిశోధన, మరియు అభివృద్ధి, పర్యాటకం మరియు రవాణా వంటి సౌకర్యాలు నగరాన్ని చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా మరియు ఆర్ధికాభివృద్ధి మనీలా నగరాన్ని ఫిలిప్పైన్ దేశంలో ప్రధాన కేంద్రగా మార్చింది. మనీలా గురించి లభించిన వ్రాతపూర్వక ఆధారాలలో
పంక్తి 165:
 
=== న్యూవ ఎస్పెన విజయం ===
1571 జూన్ 24న స్పెయినుకు చెందిన సాహసయాత్రికుడు " మిక్వెల్ లోపెజ్ లెగాజ్పి " న్యూవా ఎస్పెనో (ప్రస్థుతం మెక్సికో)నుండి బయలుదేరి మినీలాకు చేరాడు. తరువాత మిక్వెల్ లోపెజ్ లెగాజ్పి స్పెయిన్ నగరమైన మనీలాలో రాజ్యం స్థాపించి న్యూవా ఎస్పెనో భూభాగంగా పాలన సాగించాడు. మిక్వెల్ లోపెజ్ ప్రస్థుత ఇంట్రామరస్ డిస్ట్రిక్‌లో సిటీకౌంసిల్ స్థాపించాడు. జపాను వ్యాపారులు, బ్రూనై సుల్తానేట్‌కు చెందిన ల్యూజెన్ రాజులు పలు విసయన్ డాటస్ ప్లస్లతో చేరి టోండో సాగించిన కుట్రలో భాగంగా చేసిన స్పెయిన్ ప్రజలు వారితో ఉన్న అమెరికన్ ఇండియన్లు మరియు బానిసలతో చేర్చి సాగించిన మూకుమ్మడి హత్యల కుట్ర భగ్నం అయిన తరువాత మిక్వెల్ లోపెజ్ లీ లెగాజ్పీ ప్రాతియరాజరిక వ్యవస్థను ఏర్పాటు చేసాడు. విజయం సాధించిన స్పెయిన్ పాలకులు స్పెయిన్ ఈస్టిండీస్‌ మరియు ఫిలిప్పైనుకు మనీలాను రాజధానిగా చేసారు. తరువాత మినీలాలో 1565 నుండి 1898 వరకు దాదాపు మూడు శతాబ్ధాల కాలం స్పెయిన్ పాలన కొనసాగింది.
 
మనీలా - అకాపుల్కో గాలియన్ వ్యాపారం సమయంలో మనీలా ప్రసిద్ధి మరింతగా వృద్ధిచెందింది. మూడు శతాబ్ధాల కాలం యూరప్, అమెరికా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా నుండి వస్తువులను పసిఫిక్ ద్వీపాలు మరియు దక్షిణాఅసియాకు చేరవేసారు. అంతకు ముందు నుండి భారతదేశం, ఇండోనేషియా మరియు చైనాల నుండి వస్తువులు మనీలాకు సరఫరా ఔతూ వచ్చాయి.
పంక్తి 197:
అధ్యక్షుడైన ఫర్దినంద్ మేక్రోస్ నియతృత్వంలో 1975 నవంబర్ 7న ప్రెసిడెంషియల్ డిక్రీ నంబర్ 824 ప్రకారం మనీలా మహా నగరం సమైక్యభూభాగంగా మార్చబడింది. నాలుగు నగరాలు మరియు
సమీపంలోని 13 టౌన్లు కలిపి ప్రత్యేక ప్రభుత్వ భూభాగంగా మార్చబడింది. 1976 జూన్ 24 న నగరం స్థాపించిన 405 వ జన్మదిన సందర్భంలో మాక్రోస్ తిరిగి ఫిలిప్పైన్ రాజధానిగా ప్రకటించబడింది. మనీలా స్పెయిన్ కాలం నుండి మనీలా ప్రభుత్వ స్థానంగా గుర్తింపు పొందింది. ప్రెసిడెంషియల్ డిక్రీ నంబర్ 940 ప్రకారం ప్రపంచదృష్టిలో మనీలా ఫిలిప్పైన్ నగరంగాను గుర్తింపబడుతూ వ్యాపారం, ఆర్ధికం, విద్య మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంటూ వచ్చింది.
 
1942లో అల్ఫెర్డో లిం మేయర్ అయ్యాడు. లింను వెన్నంటి అప్పటికి వైస్ మేయర్‌గా ఉన్న అటియంజా మేయర్ అయ్యాడు. అటియంజా " భుహయన్ అంగ్ మనీలా " (మనీలా పునరుద్ధరణ ) నినాదంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. అటియంజా మనీలా నగరంలో పలు ఉద్యానవనాలు రూపుదిద్దుకొనబడడమే కాక క్షీణించిన నగరసౌకర్యాలు పునర్నిర్మించబడ్డాయి. ఆయన మూడు పర్యాయాలు మేయరుగా ఎన్నిక చెయ్యబడ్డాడు. 2007లో అటియాంజా కుమారుడైన అలిని ఓడించి అల్ఫెర్డో లిం మరొకసారి మేయర్‌గా ఎన్నిక చేయబడ్డాడు. తరువాత అటియాంజా ప్రణాళికలను వెంటనే తారుమారు చేసాడు. అటియాంజా ప్రణాళికలు అగరాభివృద్ధికి స్వల్పంగా మాత్రమే తోడ్పడగలవని అభిప్రాయం వెల్లడించాడు. రెండు పార్టీల మద్య సంబంధాలు విషమస్థితికి చేరాయి. 2010 ఎన్నికలలో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. తుదకు లిం అటియాంజాను ఓడించి మేయర్‌గా ఎన్నిక చెయ్యబడ్డాడు.
 
లిం నిర్వహణ మానవహక్కుల ఉల్లంఘన వంటు అనేక విమర్శలను ఎదుర్కొన్నది. 2008 లో కౌంసిలర్ అల్కొరెజా మరియు నగర అధికారులు ఆయన మీద పలు ఫిర్యాదులు చేసారు. లిం పోలీస్ బలగాలు వేధింపులకు గురుచేసాయి అని పేర్కొంటూ 24 మంది నగర అధికారులు తమ పదవులకు రాజీనామా చేసారు. తాకట్టు సంక్షోభంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనను తీవ్రవిమర్శకు గురిచేసింది. ఫిలిప్పైన్ చరిత్రలో తాకట్టు సంక్షోభం అతిదారుణమైనదిగా భావించబడింది. లంచగొండితనం పెరగడానికి కారణమయ్యాడని కూడా లిం నిందించబడ్డాడు. లిం నగరం నిలువుదోపిడీకి కారకుడయ్యడని ప్రజలు విశ్వసించారు. 2013 ఎన్నికలలో మునుపటి అధ్యక్షుడైన జోసెఫ్ ఎస్టాడా లింను ఓడించి మేయర్‌గా ఎన్నికయ్యాడు.
పంక్తి 214:
2010 గణాంకాలను అనుసరించి 16,52,171 జనసంఖ్యతో మనీలా ఫిలిప్పైన్ దేశంలో జనసంద్రతలో రెండవస్థానంలో ఉంది. ఏకీభవించిన మనీలా మహానగరంలోని 17 నగరాలలో మనీలా కూడా ఒకటి. ఏకీభవించబడిన 17 నగరాలను ఎన్.సి.ఆర్ ( నేషనల్ కాపిటల్ రీజియన్) అని పులువబడుతుంది. 2010 గణాంకాలను అనుసరించి మనీలా మహానగర జనాభా 87,00,000. ఏకీభవించిన 17 నగరాలలో అత్యధిక జనాభా కలిగిన నగరం 2010 గణాంకాలను అనుసరించి 26,00,000 జనాభా కలిగిన ఒకప్పుడు రాజధానిగా ఉన్న క్యూజాన్. ఉత్తర-దక్షిణాలుగా నాలుగు ప్రాంతాలను కలుపుకున్న మెగా-మనీలాను ప్రాంతీయ వాసులు అధికరించబడిన నగరంగా పేర్కొంటుంటారు. మెగా-మనీలాలో బుల్కాన్, రిజాల్, కేవైట్ అరియు లగునా ప్రాంతాలు విలీనం చెయ్యబడ్డాయి. 2010 గణాంకాలను అనుసరించి మెగా-మనీలా జనసంఖ్య 17,00,000.
 
మనీలా నగరం చదరపు కిలోమీటరుకు 43,079 జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనసాద్రత కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. చదరపు కిలోమీటరుకు 63,266 జనసాంద్రత కలిగిన 6 డిస్ట్రిక్ నగరంలో అత్యధిక జనసాంరత అలిగిన ప్రాంతం కాగా దీనిని వెన్నంటి 64,936 జనసాంద్రతతో 1 డిస్ట్రిక్ మరియు 64,710 జనసాంద్రతతో 2 వ డిస్ట్రిక్ ఉండగా 19,235 జనసాంద్రతతో 5 వ డిస్ట్రిక్ మాత్రం అత్యల్ప జాసాంద్రత కలిగి ఉంది. మనీలా జసాంద్రత చదరపు కిలోమీటరుకు 27,774 జనసాంద్రత కలిగిన కొలకత్తా, చదరపు కిలోమీటరుకు 22,937 జనసాంద్రత కలిగిన ముంబాయి, చదరపు కిలోమీటరుకు 20,164 జనసాంద్రత కలిగిన పారిస్, చదరపు కిలోమీటరుకు 16,364 జనసాంద్రత కలిగిన సంఘై (సంఘై నగరలోని నాంషి డిస్ట్రిక్ జనసంఖ్య 56,785) మరియు చదరపు కిలోమీటరుకు 10,087 జనసాంద్రత కలిగిన టోకియో మొదలైన నగరాలు చిన్నవిగా మారాయి.
 
 
 
ఫిలిప్పినో వర్నాక్యులర్ భాషకు సమీపప్రాంతాలలోని టాఘ్‌లాగ్ భాష ఆధారంగా ఉంది. మనీలా ఆధారిత టాఘ్‌లాగ్ భాష లింగుయా ఫ్రాంకా ఆఫ్ ది ఫిలిప్పైన్ అని పులువబడుతుంది. టాఘ్‌లాగ్ భాషను మాస్ మీడియా మరియు వినోదం మూలంగా ఆర్చిపెలాగో అంతటా వ్యాప్తిచెందింది. మనీలా మహానగరం అలాగే ఫిలిప్పైన్ దేశమంతటా విద్య, వ్యాపారం మరియు దినసరి అనుసంధానభాషగా అధికంగా ఆంగ్లభాషను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ చిరకాల నివాసులలో కొంతమంది మాత్రం సాధారణంగా స్పెయిన్ భాషను మాట్లాడుతుంటారు. ఫిలిప్పైన్‌లో అధికారభాషగా కూడా స్పెయిన్ భాష ఎన్నుకొనబడడమేకాక విశ్వవిద్యాలయాలు మరియు కాలేజులు మరియు జపానీస్ ఫిలిప్పినో, ఇండియన్ ఫిలిప్పినో మరియు ఇతర వలస ప్రజల సంతతివారు కూడా స్పెయిన్ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. వలసప్రజలు వారి నివాసాలలో మాతృభాధను ఉపయోగిస్తున్నా దినసరి అవసరాలకు ఆంగ్లం మరియు ఫిలిప్పినో ఉపయోగించబడుతుంది. చైనీస్ ఫిలిప్పినో ప్రజలు మిన్నన్ చైనీస్ (ఇది లాంగాంగ్-వీ ) భాషలో సంభాషిస్తుంటారు.
== ఆర్ధికం ==
మనీలా ఆర్ధికరంగం బహుముఖాల విస్తరించింది. చక్కగా సంరక్షించబడుతున్న మనీలా హార్బర్ ఫిలిప్పైన్‌లో ప్రధాన నౌకాశ్రయంగా భావించబడుతుంది. వివిధ పరిశ్రమల నుండి రసాయనాలు, వస్త్రాలు, దుస్తులు మరియు విద్యుత్‌పరికరాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఆహారౌత్పత్తులు మరియు మద్యం మరియు పొగాకు కూడా ఉత్పత్తి చేయబడుతుంది. ప్రాంతీయ వ్యాపారులు ప్రధానంగా తాళ్ళు, ప్లేవుడ్, రిఫైండ్ షుగర్, కొబ్బరి మరియు కొబ్బరి నూనెల వంటి నిత్యావసర వస్తువులను ఎగుమతి కొరకు ఉత్పత్తి చేస్తున్నారు. ఫిలిప్పైన్‌లో మనీలా ప్రధాన ప్రచురణాకేంద్రంగా ఉన్నది.
 
డివిసోరియాతో చేర్చి బినాండో ప్రాంతాలు తిరిగి ఉపయోగంలోకి తీసుకురాబడి పెద్ద ఎత్తున నివాసగృహాలు మరియు కర్యాలయాలు నిర్మించబడ్డాయి. విదేశీవాణిజ్యం (బి.పి.ఒ) అభివృద్ధిచేయడానికి ఏర్పాటు చేయబడిన చైనాటౌన్ మనీలా ప్రభుత్వ చేయూతతో వ్యాపారకేంద్రంగా అభివృద్ధిచేయబడింది. ఇప్పటికే 30 భవనాలు బి.పి.ఒ కార్యాలయాలుగా మార్చబడ్డాయి.
బినాండో లోని ఎస్కోల్టాలో ఉన్న ఈ భవనాలు ప్రస్థుతానికి ఇంకా ఉపయోగంలోకి రాకున్నా భవిష్యత్తులో బి.పి.ఒ కార్యాలయాలుగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి.
 
మనీలా పర్యాటకరంగం సంవత్సరానికి దాదాపుగా 10 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇంట్రామరస్ లోని వాలెడ్ సిటీ, " ది నేషషనల్ మ్యూజియం ఆఫ్ ది ఫిలిప్పైంస్ " వంటి మ్యూజియాలు మరియు ఎర్మిటా, మలాటే, శాంటా క్రజ్, ది మనీలా జూ, ది సిటీ చైనాటౌన్ మరియు ఫీస్ట్ ఆఫ్ బ్లాక్ నజారినె, రిజాల్ పార్క్‌లో నిర్వహించబడుతున్న ఉచిత ప్రదర్శనలు మరియు కల్చరల్ సెంటర్ ఆఫ్ ది ఫిలిప్పైంస్ వద్ద నిర్వహించబడే ఉత్సవాలు, వంటివి ఇతర పర్యాటక ప్రదేశాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ప్రధాన పర్యాటక ఆకర్షణలలో రిజాల్ పార్క్ ఒకటి. మనీలా నైట్‌లైఫ్ గురించి తెలుసుకోవడానికి అవకాశం కలిగిస్తున్న ఎర్నిటా మరియు మలాటే ప్రయాటకులను మరొకవైపు ఆకర్షిస్తున్నాయి. అదనంగా ప్రాంతీయంగా పైతరగతి ప్రజలను ఆకర్షిస్తున్న డివిసోరియా షాపింగ్ మాల్ అదనపు ఆకర్షణలలో ఒకటి.
 
2011లో నగరం ద్రవ్యం పరిస్థితి 1.6 బిలియన్లు ఉండగా నిర్వహణా వ్యయం మాత్రం 2.97 బిలియన్లు ఉంది. ఆరోగ్యసంరక్షణకు అత్యధికంగా నిధిని మంజూరు చేసే నగరాలలో మనీలా ఒకటి. అత్యధికంగా ఆదాయం కలిగిన నగరాలలో కూడా మనీలా ఒకటిగా గుర్తింపు పొంది ఉన్నది. అలాగే నగరాంతర్గత ఆదాయం అత్యధికంగా కలిగిన నగరాలలో కూడా మనీల ఒకటి.
Line 248 ⟶ 246:
విస్తరించి ఉన్న ప్రంతీయ మరియు సంప్రదాయ షాపింగ్ సెంటర్లతో కలిసి ప్రబలమైన షాపింగ్ మాల్స్ కూడా అగరమంతటా ఉన్నాయి. నగరంలోని అతిపెద్ద షాపింగ్ సెంటర్‌గా రాబింసన్ ప్లేస్ మాల్ గుర్తింపు పొందింది. ఇది మనీలా హృదయస్థానంలో ఉపస్థితమై ఉంది. ఈ మాల్‌లో విస్తారమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వస్తువులు రిటైల్‌గా లభిస్తాయి. భోజనసామాగ్రి, వినోదత్మక సౌకర్యాలు మరియు సర్వీస్ సెంటర్లు, రాబింసన్ సూపర్ మార్కెట్, రాబింసన్ డిపార్ట్‌మెంట్ స్టోర్స్, మరియు రాబింసన్ సినిమా వంటి ఏంకర్ షాపులు ఉన్నాయి.
ఇతర షాపింగ్ మాల్స్‌లో నగరంలో మొదటి సారిగా ఎస్.ఎం సూపర్‌మార్కెట్ ప్రారంభించిన " ఎస్.ఎం. సిటీ మనీలా " ఒకటి ఇందులో ప్రధానంగా ఎస్.ఎం. బ్రాండు వస్తువులను విక్రయించే ఎస్.ఎం డిపార్ట్మెంటల్ స్టోర్, ఎస్.ఎం సూపర్ మార్కెట్, ఎస్.ఎం సినిమాలు మరియు ఫుడ్‌కోర్ట్ ఉన్నాయి. ఇది మనీలా సిటీ హాకుకు కుడివైపు ఉన్నది. 2008లో ఈ మాల్‌కు అదనపు హంగులను సమకూర్చారు. మనీలాలో రెండవస్థానంలో ఉన్న సూపర్ మార్కెట్ ఎస్.ఎం సిటీ శాన్ లాజారో సూపర్ మార్కెట్ ఒకటి.ఇది శాంటా క్రజ్ డిస్ట్రిక్‌లో ఉంది. ఈ మాల్ గతంలో
శాన్ హిప్పోడ్రోం రేస్ కోర్ట్ ఉన్న ప్రదేశంలో నిర్మించబడింది.
 
డివిసోరియా, బినాండో మరియు క్యుయాపోలలో సంప్రదాయక షాపులలో ప్రాంతీయ వాదులకు మరియు కొత్తదనంకోరేవారికి ఆసక్తికామైన షాపింగ్ వినోదాన్ని ఇస్తాయి. ఇక్కడ బేరసారాలతో వస్తువులను చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఫిలిప్పైన్ ఆహారాలు, కళాఖండాలు మరియు ఇతర సున్నితమైన అలంకరణ సామాగ్రి లభిస్తుంది. క్యుయాపోను " ఓల్డ్ డౌన్‌టౌన్ " గా పేర్కొంటారు. ఇక్కడ కూడా వస్తువులు చౌకగా లభిస్తాయి. బినాండో ప్రపంచంలో పురాతన చైనాటౌన్‌గా భావించబడుతుంది. ఇక్కడ అన్ని విధాలైన చైనా -ఫిలిప్పైన్ వర్తకులు విక్రయించే అనేక వస్తువులు లభిస్తాయి కనుక ఇది ప్రధాన వ్యాపారకూడలిగా భావించబడుతుంది. ఇక్కడ చైనీయుల రెస్టారెంట్లు మరియు చైనా స్టోర్స్ ఉంటాయి. మనీలాలో ఉన్న పలు ప్లాజాలు విజిటర్ల సౌకర్యార్ధం ఫ్లియా మార్కెట్లు ఉంటాయి.
== పార్కులు మరియు రిక్రియేషన్లు ==
మనీలా సాంస్కృతిక మరియు బిజినెస్ డిస్ట్రిక్ రిజాల్ పార్క్ ఉంది. ఈ పార్క్ దేశం యొక్క జాతీయనాయకుడైన జోస్ రిజాల్ గౌరవార్ధం రిజాలుకు అంకితమిస్తూ నిర్మించబడింది. రిజాల్ ఉరితీయబడిన ప్రదేశంలో స్పెయిన్ వారిచే ఈ పార్క్ మనీలా పలు ప్లాజాలకు కూడా పుట్టినిల్లుగా ఉన్నది. ప్లాజా బలాటస్ మరియు ప్లాజా మిరండా మీద 1971 రాజకీయ సంబంధంగా బాంబులు వేయబడ్డాయి. గుర్తించతగిన పార్కులలో కల్చరల్ సెంటర్ ఆఫ్ ది ఫిలిప్పైంస్, ది రాజా దులేమాన్ పార్క్, మనీలా బోర్డ్‌వాక్, లివసంగ్ బొనిఫేషిషియో, మేహన్ గార్డెన్, పాకో పార్క్, రెమెడియోస్ సర్కిల్, ది మనీలా జూలాజికల్ మరియు బొటానికల్ గార్డేన్, పాండన్ లైనియన్ పార్క్ మరియు మలాకానాగ్ గార్డెన్ వంటి పార్కులు ప్రధానమైనవి. మనీలాలో ఉన్న మరుభూములలో చైనీస్ శ్మశానం, లా లోమా శ్మశానం, ది మనీలా సౌత్ గ్రీన్ పార్క్ మరియు ది మనీలా నార్త్ గ్రీన్ పార్క్ మొదలైనవి గుర్తించతగినవి. మిగిలిన పలు చారిత్రాత్మక వ్యక్తులకు సంబంధించిన పలు చారిత్రాత్మక సమాధుకు మనీలా మహానగరంలో అతి పెద్ద స్మశానభూమిగా ఉన్నది. మనీలా దక్షిణ మరియు ఉత్తర గ్రీన్ పార్కులు నగరప్రభుత్వానికి స్వంతమైన శ్మశానభూమిగా ఉన్నది.
 
ప్రభుత్వ మరియు ప్రైవేట్ రిక్రియేషనల్ ప్రాంతాలు నగరమంతటా కనిపిస్తున్నాయి. అలాగే నగరంలో పలు ప్లేగ్రౌండ్స్ కూడా నిర్మించబడి ఉన్నాయి. వీటిలో అత్యధికమైనవి వాణిజ్యకేంద్రాలుగా
Line 264 ⟶ 262:
శాన్ మైక్వెల్, క్యుయాపో మరియు శాంప్లాక్ డిస్ట్రిక్‌ల కూడలిలో కాలేజీల సమూహం ఉన్నది. ఎస్పెనా బౌల్వర్డ్ పడమట, నికేనర్ రియాస్ ఎస్.టి ( సాధారణంగా దీనిని మొరేటా ఎస్.టి అంటారు ) క్లారో ఎం.రెక్టో అవెన్యూ తూర్పున ( సాధారణంగా దీనిని అజ్కరగ అంటారు), లెగార్డా అవెన్యూ, మెడియోలా స్ట్రీట్ మరియు మరియు వివిధ వీధులలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి కాలేజ్ మరియు యూనివర్శిటీ ఒకదానికి ఒకటి నడిచిపోయే దూరంలోనే ఉంటాయి. మిగిలిన కాలేజీలు పాసిగ్ నదికి దక్షిణతీరాన అధికంగా ఇంట్రూమరస్ మరియు ఎర్మిటా డిస్ట్రిక్కులలో ఉన్నాయి. స్వల్పమైన మిగిలిన కాలేజీలు మలాటే దక్షిణంలో పాసే సరిహద్దులో ఉన్నాయి. ఉన్నత విద్యాలయాలు అధికంగా ఉన్న మనీలా దేశానికి విద్యాకేంద్రంగా విలసిల్లుతుంది.
 
ది సిటీస్ త్రీటైర్ సిస్టం అనే విద్యావ్యవస్థలో నగరంలోని పాఠశాలా విభాగంళొ భాగంగా సిటీ సూల్స్ ఆఫ్ మనీలా పనిచేస్తుంది. ఈ సంస్థ 71 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలాను మరియు 32 ఉన్నత పాఠశాలలను అలాగే రెండు నగరానికి స్వంతమైన విశ్వవిద్యాలయాలను నిర్వహిస్తుంది. నగరంలో అదనంగా మనీలా సైంస్ హైస్కూల్ఉన్నత పాఠశాల, ది పైలట్ సైంస్ హైస్కూల్ఉన్నత పాఠశాల ఆఫ్ ది ఫిలిప్పైంస్, స్పోలేరియం జ్యూయాన్ ల్యూనా ఉన్న ది నేషనల్ మ్యూజియం, మోడ్రెన్ ఆర్ట్స్ మరియు సమకాలీన విష్యుయల్ ఆర్ట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే ది ప్రీమియర్ మ్యూజియం, డిస్కవరీ సంబంధిత ది మ్యూసియో పంబాటా, ది చిల్డ్రన్ మ్యూజియం, మరియు దేశం సాంస్కృతిక వారసత్వం మరియు ఇతర సాహిత్య సమాచార సబంధిత అచ్చుప్రతులు మరియు రికార్డులు బధ్రపరచబడిన నేషనల్ లైబ్రరీ మొదలైనవి ఉన్నాయి.
 
== మౌలిక వసతులు ==
మనీలాలో ఉన్న ప్రయాణసౌకర్యాల విధానాలలో జీప్నీ ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికన్ సైనిక జీపులను యుద్ధం నిలిపివేయబడిన వెంటనే రవాణాకు అనుకూలంగా తీర్చిదిద్దబడ్డాయి. ప్రస్థుతం టయోటా కిజాంగ్ మూడవతరం వాహనాలైన టమరా ఎఫ్.ఎక్స్ వాహనాలు జీప్నీ వాహనాలకు పీటీగా నిలిచాయి. బసులతో జీప్నీలు మరియు టామరోలు నిర్ధారిత మార్గాలలో నిర్ధారిత రుసుముతో నిర్వహించబడుతున్నాయి.
 
మనీలాలో బాడుగ ఆధారితంగా పలు టాక్సీలు ప్రజలకు ప్రయాణవసతులు కలిగిస్తున్నాయి. ట్రైసైకిల్స్( సిడ్ కార్లున్న మోటార్ సైకిళ్ళు, ఫిలిప్పైన్ తరహా ఆటోరిక్షాలు) మరియు ట్రిస్కాడ్స్ లేక సికాడ్స్( సైడు కారున్న బైసైకిల్, ఫిలిప్పైన్ తరహా పెడికాబ్స్) కూడా ప్రయాణ వసతి కల్పిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా డివిసోరియా డిస్ట్రిక్కులో మోటరైజ్డ్ పెడికాబ్స్ చాలా ప్రజాదరణ కలిగి ఉన్నాయి. స్పెయిన్ -కాలంనాటి-గుర్రాలతో నడుపబడే కలేసాస్ బినాండో మరియు ఇంట్రూమరస్ వీధులలో ఇప్పటికీ నగరానికి విచ్చేసే పర్యాటకులకు ఆకర్షణగా ఉన్నాయి. నగరంలోని ప్రభుత్వవాహనాలు అన్నీ ప్రైవేట్ యాజమాన్యానికి చెందినవైనా ప్రభుత్వం ఫ్రాంచిస్‌గా నడుపబడుతున్నాయి.
 
మనీలాలో " ది మనీలా లైట్ రైల్ ట్రాంసిస్ట్ సిస్టం " ( సాధారణంగా వీటిని ఎల్.ఆర్.టి అంటారు) ప్రయాణ వసతులు కల్పిస్తుంది. మనీలా మహానగరంలోని ఇతర ప్రాంతాలలో " మనీలా మెట్రో రైల్ ట్రాంసిస్ట్ సిస్టం" (ఎం.ఆర్.ట్) ప్రజలకు ప్రయాణ వసతి కలిగిస్తుంది. మార్కో పాలనలో 1970 నుండి మనీలాలో రైల్వే విధానం అమలులోకి తీసుకురాబడింది. దక్షిణాసియాలో లైట్ రైల్ ట్రాంసిస్ట్ మొదటిసారిగా మనీలాలో ఆరంభించబడింది. ఎల్.ఆర్.టి మరియు ఎం.ఆర్.టి అనేక బిలియన్ల ఖర్చుతో నిర్వహించబడుతుంది. నగరంలో ప్రయాణ వసతులు అందిస్తున్న రెండు రైలు సర్వీసులలో ఎల్.ఆర్.టి-1 (ఎల్లో లైన్) లో టాఫ్ట్ అనెన్యూలో (ఆర్-2) ,రిజాల్ అవెన్యూలో (ఆర్-9) మరియు ది ఎం.ఆర్.టి-2 లైన్‌( పర్పుల్ లైన్) లో రామన్ మెగసేసే బౌల్వర్డ్ నుండి శాంటా క్రజ్ వరకు క్యూజాన్ సిటీ మీదుగా (ఆర్-6), పాసిగ్‌లో శాన్‌టలోన్ వరకు నడుపబడుతున్నాయి.
 
ఫిలిప్పైన్ రైల్వ ప్రధాన గమ్యం (టెర్మినల్) మనీలా నగరం నుండి ఆరంభం ఔతుంది. రైల్వే మార్గాలు మనిలా నగర ఉత్తరభాగంలో ఉన్న పంపాంగా లోని శాన్ ఫెర్నాండో నుండి మనీలా దక్షిణ ప్రాంతంలోని ఆల్బే లోని లెగాజ్పీ వరకు పొడిగించబడ్డాయి. ఫిలిప్పైన్ ప్రధాన నౌకాశ్రయమైన మనీలా హార్బర్ మనీలాబే సమీపంలో ఉంది. అలాగే ఇది డేశానికి సింహద్వారంగా ఉండడమేకాక
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు