మిస్ మీనా (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 1:
'''[[m:en: Sir Ratan Tata Trust|సర్ రతన్ టాటా ట్రస్ట్]]''' ఆర్థిక సహాయంతో '''రంగస్థల కళల శాఖ''', '''[[హైదరాబాదు విశ్వవిద్యాలయము]]''' వారు జులై, 2012లో [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]] ను ఏర్పాటుచేయడం జరిగింది.<ref>[http://www.theatreoutreach.com/ థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్]</ref>.[[File:Theatre Outreach Unit.jpg|thumb|right|థియేటర్ ఔట్రీచ్ యూనిట్ లోగో]] ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది.
 
'''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]''' లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పని చేస్తున్న ''' డా. పెద్ది రామారావు ''' ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు నాటకరంగంలో యువతీయువకుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడంకోసం '''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం''' అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నటన, నాటకరంగం పట్ల ఆసక్తి ఉన్న యువతీయువకుల్ని ఎంపికచేసుకొని వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి, ప్రతి నెల ఉపకారవేతనం అందిస్తూ వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేసి, వారందరికి గౌరవప్రధమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పిస్తూ, నాటకరంగం పట్ల యువతలో మక్కువ పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇలా ప్రతి సంవత్సరం రెండు మూడు బృందాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మరిన్ని మంచి నాటకాలు తెలుగు నేలమీద పుట్టుకొస్తాయని థియేటర్ ఔట్రీచ్ యూనిట్ విశ్వాసం.
Line 29 ⟶ 28:
 
==ఇతరులు==
ప్రదర్శన నిర్వాహణ బాధ్యతను [[వాడుకరి:bashasm|యస్.యం.బాషా ]] (ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్) స్వీకరించగా, [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్‌రాజ్ వంగరి]] (ప్రాజెక్ట్ అసిస్టెంట్) సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య అనంతకృష్ణన్ (డీన్, యస్.యన్. స్కూల్), డా. యన్.జె. బిక్షు (హెడ్, థియేటర్ ఆర్ట్స్), రాజీవ్ వెలిచేటి (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), నౌషాద్ (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), బిజు శ్రీథరన్, శివ ప్రసాద్, రాంమోహన్ తదితరులు ఉపాధ్యాయులుగా పాల్గొన్నారు.
 
==ప్రదర్శనల పట్టిక==
Line 207 ⟶ 206:
| 28
| 26.02.2013
| అరవింద హైస్కూల్ఉన్నత పాఠశాల
| కుంచనపల్లి
| గుంటూరు
"https://te.wikipedia.org/wiki/మిస్_మీనా_(నాటకం)" నుండి వెలికితీశారు