"రాచమల్లు రామచంద్రారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
{{విస్తరణ}}
రారా గా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి (Rachamallu Ramachandra Reddy) బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. ఆయన రాసిన [[అనువాద సమస్యలు]] అనే గ్రంథానికి [[కేంద్ర సాహిత్య అకాడెమీఅకాడమీ అవార్డు]] పురస్కారం లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. [[మాస్కో]]లో [[ప్రగతి ప్రచురణాలయం]]లో తెలుగు అనువాదకునిగా ఆరేళ్ళు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించినాడు. [[కడప]] నుంచి [[1968]] - [[1970]] ల మధ్య వెలువడిన '[[సంవేదన]]' త్రైమాసిక పత్రిక సంపాదకుడిగా తెలుగు సాహిత్య విమర్శకు ఒరవడి దిద్దాడు. [[1959 - 1963]] మధ్యకాలంలో కడప నుంచే 'సవ్యసాచి' అనే రాజకీయ పక్ష పత్రిక కూడా నడిపాడు. [[చలం]], [[శ్రీశ్రీ]], [[కొడవటిగంటి కుటుంబరావు]] (కొ.కు.), [[మహీధర రామమోహనరావు]] లాంటి రచయితలపై ఆయన చేసిన మూల్యాంకనం లోతైనది. ఆయన వాదోపవాదాల్లో దిట్ట. ఆయన్ను శ్రీశ్రీ 'క్రూరుడైన విమర్శకుడు' అన్నా నిజజీవితంలో రారా చాలా స్నేహశీలి.
 
==జీవిత విశేషాలు==
==కథలు==
[[1957]]-[[1959|59]] మధ్యకాలంలో ఈయన రాసిన కథలు [[1960]]లో అలసిన గుండెలు పేరిట పుస్తకరూపంలో వచ్చాయి. కావ్యచిత్ర అనే పెద్దకథ ఆయన మరణానంతరం [[సాహిత్యనేత్రం]] త్రైమాసిక పత్రికలో ప్రచురితమైంది. ఇవి కాక ఈయన సృజించిన బాలసాహిత్యం: చంద్రమండలం-శశిరేఖ, విక్రమార్కుని విడ్డూరం, అన్నం పెట్టని చదువు.
 
===ఇతర గ్రంథాలు===
*సారస్వత వివేచన
*వ్యక్తి స్వాతంత్ర్యం - సమాజ శ్రేయస్సు
 
*రారా లేఖలు
వ్యక్తి స్వాతంత్ర్యం - సమాజ శ్రేయస్సు
*అనువాద సమస్యలు
 
రారా లేఖలు
 
అనువాద సమస్యలు
 
===అనువాదాలు===
*మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు
*లెనిన్ సంకలిత రచనలు
 
*పెట్టుబడిదారీ అర్థశాస్త్రం
లెనిన్ సంకలిత రచనలు
*[[గోర్కీ]] కథలు
 
*[[చెహోవ్]] కథలు మొదలైనవి.
పెట్టుబడిదారీ అర్థశాస్త్రం
 
[[గోర్కీ]] కథలు
 
[[చెహోవ్]] కథలు మొదలైనవి.
 
==మూలాలు, వనరులు==
*కేంద్ర సాహిత్య అకాదెమీఅకాడెమీ వారి మోనోగ్రాఫ్ (రచన: తక్కోలు మాచిరెడ్డి)
 
[[వర్గం:1922 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/166066" నుండి వెలికితీశారు