వికీపీడియా:దుశ్చర్య: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
→‎దుశ్చర్యలు కానివి: అక్షరదోషాలు సరిదిద్దాను
పంక్తి 81:
ఒక్కోసారి దుశ్చర్యగా భావించినప్పటికీ, కింది అంశాలు దుశ్చర్య ప్రైధిలోకి రావు. వీటితో వేరే విధంగా వ్యవహరించాలి:
 
;కొత్తవారి ప్రయోగాలు: కొత్తవారు మార్చు లింకు గమనించి, తాము నిజంగా మార్చగలమా అనే ఉత్సుకతతో పేఝీలోపేజిలో ఏదో ఒకటి రాసి, ప్రయోగం చేస్తారు. ఇది దుశ్చర్య కాదు. వీరిని మర్యాదగా ఆహ్వానించి, ప్రయోగశాల గురించి చెప్పి అక్కడ ప్రయోగాలు చేసుకోవచ్చని చెప్పాలి.
;వికీ మార్కప్ ను, శైలిని నేర్చుకోవడం: వికీ మారకప్ ను, శైలిని నేర్చుకోవడం కొంత మందికి కస్తకాస్త సమయం పడుతుంది. వారు వివిధ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది దుశ్చర్య కాదు. వారి అనుమానాలను తీర్చి, సంబంధిత సమాచారం అందించే పేజీలను చూపెట్టాలి.
;[[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం అతిక్రమణ]]: ఈ తటస్థ ద్క్కోణందృక్కోణ్ణం అనేది మనకు తొందరగా అర్థమయ్యే విధానం కాదు. బాగా అనుభవశాలురు కూడా దీన్ని అతిక్రమిస్తూ ఉంటారు. ఇది తప్పైనప్పటికీ దుశ్చర్య కాదు.
;చొరవ చెయ్యడం: వ్యాసాలను మెరుగుపరచే ఉద్దేశ్యంతో కొందరు సమూలంగా మార్పులు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చొరవ తీసుకుని మార్పులు చేస్తున్నారే తప్ప దురాలోచనతో కాదు. అంచేత ఇది దుశ్చర్య కాదు.
;పొరపాట్లు: కొన్నిసార్లు తప్పు సమాచారాన్ని సరైనదిగా భావించి, రాయడం జరుగుతుంది. సమాచారం తప్పుదే అయినా, పని సదుద్దేశంతో చేసేదే గాబట్టి అది దుశ్చర్య కాదు. ఆ సమాచారం తప్పని మీరు నిర్ధారించుకుంటే, ఆ విషయాన్ని తెలియజేసి చర్చించండి.
;మొండితనం, మూర్ఖత్వం: కొంతమంది, ఇతరులు చెప్పేదాన్ని అంత తొందరగా ఒప్పుకోరు. ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి మరీ దిద్దుబాట్లు చేస్తూంటారు. ఇది సరైన పద్ధతి కానప్పటికీ దుశ్చర్య కాదు. వివాద పరిష్కార విధానాల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలి.
;వేధింపు లేదా వ్యతిగతమైన దాడి: ఇతర సభ్యులను వేధించరదనే నిబంధన వికీపీడియాలో ఉంది. సభ్యుని పేజీని చెడగొట్టడం వంటివి దుశ్చర్యలే. కాని ప్రతి వేధింపూ దుశ్చర్య కాదు.
;ప్రహసనాలు: వికీపీడియా ఎలా పనిచేస్తుందో చూసేందుకు ప్రహసనాలతో దాన్ని చెడగొట్టకండి. వికీపీడియా ఎంత పకడ్బందీగా ఓనిచేస్తుందో చూడాలంటే ఇప్పటికే ఉన్న తప్పుల్ని గమనించి వాటిని సవరించడానికి ఎంత కాలం పట్టిందో పరిశీలించండి. (వీలైతే మీరే సరిదిద్దండి)
 
==దుశ్చర్యను గుర్తించడం ఎలా==