కోగిర జయసీతారాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =కోగిర జయసీతారాం
| birth_name = కోగిర జయసీతారాం
| birth_date = [[1924నవంబర్ 14]], [[నవంబర్ 141924]]
| birth_place = {{flagicon|India}} [[కోగిర]] గ్రామం, [[రొద్దం]] మండలం, [[అనంతపురం]] జిల్లా, [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం
| native_place =
| death_date = [[2000అక్టోబర్ 9]], [[అక్టోబర్ 92000]]
| death_place =
| death_cause =
పంక్తి 35:
| weight =
}}
'''కోగిర జయసీతారాం''' ([[నవంబర్ 14]], [[1924]] - [[అక్టోబర్ 9]], [[2000]]) <ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] - నాలుగవ సంపుటం - [[కల్లూరు అహోబలరావు]]</ref> అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. [[కోనపురం]], [[నడింపల్లె (సోమందేపల్లె)|నడింపల్లె]], [[బొంతలపల్లె]], [[కోగిర]], [[రామగిరి]] మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 - 85 మధ్యకాలంలో పనిచేశాడు.<ref>తెలుగు వెలుగు మాసపత్రిక నవంబరు 2013 పేజీలు 50-51 టి.వి.రామకృష్ణ వ్యాసం</ref> ఆ పల్లెలలో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలిసి తిరుగుతూ ఆ ప్రజాజీవితాన్ని,భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లి ప్రజాకవిగా నిలిచాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కోగిర_జయసీతారాం" నుండి వెలికితీశారు