"2012" కూర్పుల మధ్య తేడాలు

280 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌.
* [[సెప్టెంబరు 8]]: [[కొడవటిగంటి రోహిణీప్రసాద్]], సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (జ.1949)
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1661090" నుండి వెలికితీశారు