రోణంకి అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = సహితీకారుడుసాహితీకారుడు
| occupation =
| title =
పంక్తి 35:
| weight =
}}
 
'''రోణంకి అప్పలస్వామి''' ([[సెప్టెంబరు 15]], [[1909]] - [[మార్చి]], [[1987]]) బహుముఖ ప్రజ్ఞాశాలి. కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా , ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి , బెట్టిన దొర టోపీ పెట్టుకొని ..[[టెక్కలి]] ని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. [[శ్రీశ్రీ]], [[ఆరుద్ర]] లకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, [[క్షేత్రయ్య]] మొదలు శ్రీశ్రీ, [[నారాయణబాబు]], చావలి బంగారమ్మ, [[చాసో]] మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.
 
==జీవిత విశేషాలు==
అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా [[టెక్కలి]] సమీపంలోని [[ఇజ్జవరం]] అనే గ్రామంలో [[1909]] [[సెప్టెంబరు 15]] న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, [[విజయనగరం]], [[కాశీ]] హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యారు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. [[1987]], మార్చిలో మరణించారు.
 
==పత్రికల్లో వ్యాసాలు==
"https://te.wikipedia.org/wiki/రోణంకి_అప్పలస్వామి" నుండి వెలికితీశారు