సెప్టెంబర్ 15: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* [[1861]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], [[భారత దేశము|భారతదేశపు]] ప్రముఖ ఇంజనీరు. (మ.1962)
* [[1890]]: [[పులిపాటి వెంకటేశ్వర్లు]], తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు
* [[1909]]: [[రోణంకి అప్పలస్వామి]], ఇంగ్లీషు,సాహితీకారుడు. ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు(మ.1987)
* [[1923]]: [[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు రేడియో కళాకారులు.
* [[1925]]: [[శివరాజు సుబ్బలక్ష్మి]], ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి.
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_15" నుండి వెలికితీశారు