వికీపీడియా:3RR నియమం: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  15 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
దిద్దుబాటు సారాంశం లేదు
అతిక్రమణదారును 24 గంటల పాటు నిరోధించవచ్చు. మళ్ళీ మళ్ళీ చేస్తే ఇంకా ఎక్కువ కాలం పాటు చెయ్యవచ్చు.
 
ఈ నియమం ఒక ''రచయిత''కు వర్తిస్తుంది. ఒకే వ్యక్తి అనెఖఅనేక ఖాతాలు, లేక ఐపీఅడ్రసుల నుండి చేస్తే వాటన్నిటినీ ఒకే రచయిత చేసినవిగానే భావిస్తాం.
 
ఈ నియమం ఒక పేజీకి వర్తిస్తుంది. ఒక రచయిత రెండు వేరు వేరు పేజీల్లో చేరో రెండు తిరుగుసేతలు చేసాడనుకుందాం. ఈ రచయిత చేసే పనులు వికీపీడియాకు అడ్డంకులుగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, అవి రెండు వేరు వేరు పేజీల్లో జరిగాయి కాబట్టి 3RR నియమం వర్తించదు.
4,728

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/166142" నుండి వెలికితీశారు