గున్నపల్లి అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
చి Robot: Automated text replacement (-గ్రుహాలు +గృహాలు)
పంక్తి 95:
గున్నేపల్లి అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము లొ ఒక శివాలయము, ఒక రామాలయము, ఒక లక్ష్మే నరశింహాలయము కలవు. ఇక్కడ కల అమ్మవారి దేవాలయము లో సంవత్సరానికి ఒక సారి జాతర ఘనంగా జరుగును. ఆ గ్రామ దేవత పేరు ములగాలమ్మ వారు. ప్రతి ఆషాఢ మాసము నందు పున్నమి తరువాత వచ్చే మంగళ వారం నాడు జాతర జరుగును.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,836.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 926, మహిళల సంఖ్య 910, గ్రామంలో నివాసగ్రుహాలునివాసగృహాలు 446 ఉన్నాయి.
== గ్రామనామ వివరణ ==
గున్నపల్లి అగ్రహారం అనే గ్రామనామం గున్నపల్లి అనే పూర్వపదం, అగ్రహారం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గున్నపల్లి అనే పదం గ్రామనామాన్ని సూచిస్తూండగా, వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.<ref>నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 227</ref>