ఆరవల్లి (అత్తిలి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> (2) using AWB
చి Robot: Automated text replacement (-గ్రుహాలు +గృహాలు)
పంక్తి 96:
* భీమవరం మరియు చుట్టుప్రక్కల చాలా ప్రదేశాలలో ఎన్నో పరిశ్రమలు ఉన్న '''రెడ్డీ అండ్ రెడ్డీ''' సంస్ధల యజమానులు ఈ ఊరి వారే. వేమన జయంతి ఉత్సవాలను ఎక్కువగా వారే నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ఎక్కువగా రెడ్డి కులస్తులు కలరు. ఇక్కడి నుండి ఎక్కువగా గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తారు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5268.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 2611, మహిళల సంఖ్య 2657, గ్రామంలో నివాసగ్రుహాలునివాసగృహాలు 1289 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ఆరవల్లి_(అత్తిలి)" నుండి వెలికితీశారు