దేవరాజుగట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''దేవరాజుగట్టు''', [[ప్రకాశం]] జిల్లా, [[పెద్దారవీడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 320. ఎస్.టి.డి కోడ్:08596.
==గ్రామంలో విద్యాసౌకర్యాలు==
 
ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ ఒద్దుల రవిశేఖరరెడ్డి, ఎస్ట్రానమీ ఒలింపియాడ్-14కు ఎంపికైనారు. ముంబాయిలోని హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ & ఎడ్యుకేషన్ వారు ప్రతి సంవత్సరం భారతదేశంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనికశాస్త్రం, ఖగోళశాస్త్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఈ సంవత్సరం 2014,నవంబరు-10 నుండి 13 వరకు, ముంబాయిలో నిర్వహించు ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ రవిశేఖరరెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి భారతదేశం మొత్తం మీద 74 మందిని ఎంపికచేయగా, రాష్ట్రం నుండి ఆరుగురిని ఎంపికచేసినారు. [2]
 
"https://te.wikipedia.org/wiki/దేవరాజుగట్టు" నుండి వెలికితీశారు