వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

→‎ఉల్లి చేసిన మేలు: మరమ్మత్తు చేస్తున్నాను
విస్తరణ చేస్తున్నాను.
పంక్తి 22:
 
లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను మరియు ఆయుర్వేద ఔషధంగాను ఉపయోగించ బడుతోంది.
==చరిత్రలో వెల్లుల్లి==
మనకి తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంథంగా కొనియాడబడుతూన్న, ఈజిప్టులో దొరికిన, ఎబర్స్ పపైరస్ (Ebers Papyrus) లో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఎంతో మంచి స్థితొలో ఉన్న ఈ గ్రంథం సా. శ. పూ. 1552 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చేరు. కాని ఇది సా. శ. పూ. 3400 లో రచించిన అసలు గ్రంథానికి ఒక నకలు మాత్రమేనని అభిజ్ఞావర్గాలలో గట్టినమ్మకం ఉంది. ఈ పుస్తకంలో వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులు కనిపించేయిట.
 
==సాహిత్యంలో వెల్లుల్లి==
 
==తీసుకునే విధానము :==
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు