లగడపాటి రాజగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
'''లగడపాటి రాజగోపాల్''' (జ: [[16 ఫిబ్రవరి]], [[1964]]) పారిశ్రామికవేత్త మరియు భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు [[విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం]] నుండి 14వ లోక్‌సభకు [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. ఇతనికి చెందిన [[లాన్కో గ్రూపు]] (LANCO) విద్యుతుత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషిచేస్తున్నది. <ref>http://www.lancogroup.com</ref>. ఇతను ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి [[పర్వతనేని ఉపేంద్ర]] అల్లుడు.
 
==మొండివాడు==
 
==దర్మమార్గం==
 
==వివాదస్పదం==
==పెప్పర్ స్ఫేరే==
తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని అలుపెరగని ఆంధ్రా సమైక్యాంధ్ర కోసం 13 ఫిబ్రవరి 2014 రోజున లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన విషయం దేశం లో ఇది తీవ్ర దుమారం రేపింది.<ref>[http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AD%E0%B0%97%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B2%E0%B0%97%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%9C%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-114021400049_1.htm]</ref>
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/లగడపాటి_రాజగోపాల్" నుండి వెలికితీశారు