సిద్దాపురం (ఆత్మకూరు): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం ని using AWB
చి →‎గణాంకాలు: clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB
పంక్తి 95:
1830లో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చేస్తూ ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళేదారిలో ఈ గ్రామాన్ని సందర్శించారు. అప్పటి వివరాలను తన కాశీయాత్రచరిత్రలో నమోదుచేసుకున్నారు. ఈ గ్రామం బహు చిన్నదని, ఇక్కడ చెంచులు ఇతరులు కలసి కాపురం ఉండేవారు. ఆ ప్రాంతంలో నాగులోటి గుడి వరకూ బాట సరళంగానే ఉన్నా ఇరుప్రక్కలా దట్టమైన అడవి ఉండేదని తెలిపారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,730.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 874, మహిళల సంఖ్య 856, గ్రామంలో నివాస గ్రుహాలుగృహాలు 344 ఉన్నాయి.
==మూలాలు==
<references/>