"ముత్యాలంపాడు (మాచర్ల మండలం)" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB
చి (clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB)
* చిన్నవిషయాలకే గొడవలకు దిగి దాడులు, ప్రతిదాడులు చేసుకొని పోలీసుస్టేషను, కోర్టులచుట్టూ తిరగడం, ఈ గ్రామ ప్రజలకు తెలియదు. వివాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకుంటారు. కేసుల రహిత గ్రామంగా ఈ గ్రామాన్ని హైకోర్టు గుర్తించింది. [1]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 306.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 144, మహిళల సంఖ్య 162, గ్రామంలో నివాస గ్రుహాలుగృహాలు 77 ఉన్నాయి.
 
==మూలాలు==
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
{{గుంటూరు జిల్లా}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1664155" నుండి వెలికితీశారు