"నాగెండ్లముడుపు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB
చి (clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB)
|footnotes =
}}
'''నాగెండ్లముడుపు''', [[ప్రకాశం]] జిల్లా, [[తర్లుపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 371., ఎస్.ట్.డి.కోడ్ = 08499.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామానికి చెందిన శ్రీ గోసుల యోగయ్య సర్పంచిగా ఎన్నికైనారు. ఈయన తన హయాంలో పాఠశాల భవనానికి తన స్వంత స్థలం విరాళంగా ఇచ్చివేసినారు. తన ఎకరా పొలంలో నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు సమకూర్చి, ప్రభుత్వం నుండి పక్కా ఇళ్ళు మంజూరు చేయించారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని, అందరికీ ఆదుకోవటానికే ఖర్చు చేసి, చివరకు కట్టుబట్టలతో మిగిలినారు. [2]
 
==గణాంకాలు==
2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,528.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 763, మహిళల సంఖ్య 765, గ్రామంలో నివాస గ్రుహాలుగృహాలు 272 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,322 హెక్టారులు.
 
==సమీప మండలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1664305" నుండి వెలికితీశారు