వేపగంపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎గణాంకాలు: clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB
పంక్తి 95:
పెదచెర్లోపల్లి గ్రామాల అన్నిటిలో ముఖ్యమైన గ్రామం, మరియు అభివ్రుద్ది ఛెందిన గ్రామం వేపగంపల్లి. ఈ ఊరులో ప్రజలు ఛల మంచి వారు. మంచి రహదారి ఉన్నది .వరి పంటలు బత్తాయి మరియు పాడి వీరి ముఖ్య జీవనాదారం.ఈ ఒరఊరులొ మన్ఛి క్రీదమిదమ్ కుద ఉన్ది. ఛదుబవు లొ కుద ఈ ఊరె ఫప్రధమమ్.మండలం లెవలు రాజకీయ నాయకులు కుడా ఈ ఊరులొనె ఉన్నారు.
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 643.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 330, మహిళల సంఖ్య 313, గ్రామంలో నివాస గ్రుహాలుగృహాలు 116 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,040 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
పెదచెర్లోపల్లి 5 కి.మీ, పెద ఇర్లపాడు 6 కి.మీ, పోతవరం 7 కి.మీ, నేరెడుపల్లి 9 కి.మీ.
"https://te.wikipedia.org/wiki/వేపగంపల్లి" నుండి వెలికితీశారు