ఛాతీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఛాతీ (Chest) మానవుని శరీరంలో [[మొండెం]] పైభాగంలో [[మెడ]]కి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన [[గుండె]] మరియు [[ఊపిరితిత్తులు]] ఒక [[ఎముక]]లగూటిలో భద్రపరచబడ్డాయి. [[అన్నవాహిక]] వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు ప్రక్కటెముకలు, [[వెన్నెముక]]లు మరియు [[భుజము]]లతో తయారుచేయబడింది. [[డయాఫ్రమ్]] అను కండరంద్వారా ఇది [[ఉదరము]]నుండి వేరుచేయబడింది.
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఛాతీ" నుండి వెలికితీశారు