ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు,ఆధారాలు: {{commons category|Andhra Saraswata Parishat Archaeological Museum}}
చి clean up, replaced: గ్రంధ → గ్రంథ using AWB
పంక్తి 3:
 
[[File:Jayanti Ramayya Pantulu.JPG|thumb|జయంతి రామయ్య పంతులు గారి చిత్రపటం]]
 
 
==ప్రారంభ చరిత్ర==
Line 10 ⟶ 9:
==కాకినాడకు తరలింపు==
సాహిత్య పరిషత్ 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత [[1946]] వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. [[1947]] లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును [[1946]]లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది
 
 
==ప్రభుత్వ ఆధీనంలోకి==
Line 18 ⟶ 16:
==సేకరణలు==
1977 నుండి వారి ద్వారా సుమారు 400 పురతన రాతి విగ్రహాలు, టెర్రాకోటా వస్తువులు, రాగి ఇత్తడి పంచలోహ విగ్రహాలు తదితర ఇతర వస్తువులు సేకరించబడి జాగ్రత్త చేయబడ్డాయి. ఇంకా మరిన్ని సేకరించబడుతున్నాయి.
 
 
==ఇతర విశేషాలు==
Line 40 ⟶ 37:
File:Andhra Sahitya parishat - Kakinada-2.JPG|ఆవరణలో శిలాఫలకం
 
File:Andhra Sahitya parishat - Kakinada-7.JPG|కార్యక్రమాలు జరిగే హాలు, గ్రంధగ్రంథ శాల
 
 
</gallery>