వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 291:
===అతిగా అలంకరణ కూడదు===
 
మీ వ్యాసంలో మరీ ఎక్కువ మార్కప్‌ నులను వాడకుండా ఉంటే మీకు, వ్యాసం చదివేవారికి కూడా సులభంగా ఉంటుంది. మీరు వ్యాసంలో పెట్టిన మార్కప్‌ అంతా వ్యాసంలో కనపడుతుందని అనుకోకండి. మార్కప్‌ నులను అవసరమైన మేరకే - వ్యాసాన్ని సులభంగా చదవటానికి అవసరమైనంత వరకే - వాడండి. అతిగా వాడి, క్లిష్టతరం చెయ్యవద్దు. HTML, CSS మార్కప్‌ లను తక్కువగా వాడండి. విజ్ఞాన సర్వస్వం ఉపయోగకరంగా ఉండాలనేది మొదటి లక్ష్యమైతే, దానిలో దిద్దుబాట్లు చెయ్యడం సులభంగా ఉండటమనేది మరో ముఖ్య లక్ష్యం.
 
 
మరీ నిర్దుష్టంగా, <code>float</code> లేదా <code>line-height</code> లను వాడితే కొన్ని బ్రౌజర్లలోబ్రౌజర్లు సరిగా చూపించవు.
 
<!--
పంక్తి 300:
Formatting issues such as font size, blank space and color are issues for the Wikipedia site-wide [[Cascading Style Sheets|style sheet]] and should not be dealt with in articles except in special cases. If you absolutely must specify a font size, use a relative size i.e. <code>font-size: 80%</code>; not an absolute size, for example, <code>font-size: 4pt</code>. Color coding of information should not be done, but if necessary, try to choose colors that are unambiguous when viewed by a person with [[color blindness]]. In general, this means that red and green should not both be used. Viewing the page with Vischeck (http://www.vischeck.com/vischeck/vischeckURL.php) can help with deciding if the colors should be altered.
-->
 
 
===వ్యాఖ్యానాలను కనపడనీయకండి===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు