వేములపల్లి (ఘంటసాల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: నివాసగ్రుహాలు → నివాస గృహాలు using AWB
పంక్తి 94:
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి సూర్యదేవర లీలావతి ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వేంకటేశ్వరరావు, ఎన్నికైనారు. [2] & [3]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1016.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16</ref> ఇందులో పురుషుల సంఖ్య 508, మహిళల సంఖ్య 508, గ్రామంలో నివాసగ్రుహాలునివాస గృహాలు 263 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 248 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో పురిటిగడ్డ, వెలివోలు, నడకుదురు, చిట్టూర్పు, నిమ్మగడ్డ గ్రామాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వేములపల్లి_(ఘంటసాల)" నుండి వెలికితీశారు