ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{శుద్ధి}}
[[బొమ్మ:Rushyasrunga.jpg|thumbright|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋష్యశృంగుడు]]
 
'''ఋష్యశృంగ మహర్షి''' గురించి [[రామాయణము]]లోని [[బాల కాండము]]లో వివరించబడింది. [[దశరథుడు|దశరథుని]] మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. సుమంతుడు తాను [[సనత్కుమారుడు]] ఋషులకు చెప్పుచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేథ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు. <!--ఈ వాక్యం స్పష్టంగా లేదు. సరిచూడగలరు.-->
 
"https://te.wikipedia.org/wiki/ఋష్యశృంగుడు" నుండి వెలికితీశారు