విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==విజయనగర సామ్రాజ్య స్థాపన==
అప్పటి [[ఢిల్లీ]] సుల్తాను [[దక్షిణ భారతదేశం]] పై యుద్ధం చేసి [[మొదటి హరిహర రాయలు|హరిహర రాయలు]], బుక్కరాయలు లను బందీచేసి, ఖైదుగా ఢిల్లీ తీసుకెళ్ళుతాడు. బుక్కరాయలు, హరిహర రాయలలను [[ఇస్లాం]] మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు. కాని వారు ససేమిరా అని నిరాకరించడముతో ఢిల్లీ సుల్తాను వారిరువురి విక్రమ, ప్రరాక్రమాలను చూసి వారిద్దరినీ దక్షిణభారతదేశం లో దండయాత్రలు నిరోధించడానికి సేనాధిపతుల గా చేసి పంపుతాడు. వారిరివురువారిరువురు ఇదే అవకాశంగా తీసుకొని తమకు తాము స్వాతంత్ర్యం ప్రకటించుకొని తమకు స్వప్నములో వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం మతంగ పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న విద్యారణ్యుని వద్దకు వెళ్ళి తమ గురించి చెబుతారు. విద్యారణ్యుడు వారిద్దరిని ఆశీర్వదించి, [[తుంగభద్ర నది]]కి కుడి వైపు సామ్రాజ్యస్థాపన చెయ్యమని సూచిస్తాడు. ఆ తరువాత వారు సామ్రాజ్యాన్ని తుంగభద్రానదికి ఎడమ వైపుకు కూడా విస్తరిస్తారు. రాజ్యం ఎడమ వైపుకు విస్తరణ జరిగినప్పుడు విద్యారణ్యుని గౌరవార్థంగా రాజధానికి విద్యానగరం అని పేరు పెడతారు. విద్యారణ్యుడు వారికోసం హంపి నగరంహంపినగరం రూపానికి శ్రీచక్రము ఆధారం గా ప్రణాళిక తయారుచేస్తాడు. నగర మధ్యంలో విరూపాక్ష దేవాలయము ఉండేలాగ , కోటకు 9 గుమ్మాలతో నగరాన్ని నిర్మిస్తాడు. ఆ సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమంగా విజయనగరం (విజయాన్ని ప్రసాదించే నగరం కాబట్టి)గా మారుతుంది. క్రీ.శ.1336 రాగి ఫలకం అధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది. విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వరపరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరిశృంగేరీ శంకరశారదా మఠంపీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.
 
==జగద్గురువుల గొప్పతనం==
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు