యాకమూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: నివాసగ్రుహాలు → నివాస గృహాలు using AWB
పంక్తి 95:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ కోదండరామాలయం.
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయములో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా ఐదురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. [4]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 101:
#ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, మచిలీపట్నం-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1083, మహిళల సంఖ్య 1081, గ్రామంలో నివాసగ్రుహాలునివాస గృహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో గరికపర్రు, చినఓగిరాల, వుయ్యూరు,సాయిపురం,పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/యాకమూరు" నుండి వెలికితీశారు