భద్రిరాజు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో 1955లో భాషాశాస్త్రంలో పి.హెచ్.డీ. పట్టం పొందిన భద్రిరాజు కృష్ణమూర్తి 1928లో [[ప్రకాశం]] జిల్లాలో జన్మించాడు. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలలో 1949-62 మధ్య లెక్చరర్ గాను, రీడర్ గానూ, 1962 నుంచి 1986 దాకా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] భాషాశాస్త్ర శాఖలో తొలి ఆచార్యులుగానూ పనిచేసాడు. 1986 నుంచి 1993 వరకు [[హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం]] వైస్-చాన్సలర్ గా ఉన్నారుఉన్నాడు. [[అమెరికా]]లోని వివిధ విశ్వవిద్యాలయాలలోనూ, ఆస్ట్రేలియా, [[జపాన్]] విశ్వవిద్యాలయాల్లోనూ ఆహుత ఆచార్యులుగా పని చేసాడు. [[రష్యా]], [[జర్మనీ]], ప్రాన్స్, [[కజికిస్తాన్]] మొదలైన దేశాల్లో పర్యటించాడు. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పరిశోధన సంస్థల్లో ప్రతిష్ఠాత్మకమైన పెలోషిప్‌లు, సభ్యత్వాలు పొందాడు. [[ఎమెనో]] గారి ప్రియ శిష్యుడు. అమెరికన్ లింగ్విస్టిక్ సొసైటీ గౌరవ సభ్యుడిగా 1985లో ఎన్నికయ్యాడు. భారత కేంద్ర సాహిత్య అకాడెమీ నిర్వాహక సభ్యుడుగా కూడా కొంతకాలం పని చేసాడు.
 
==ప్రసిద్ధ రచనలు==
పంక్తి 48:
 
ఇవిగాకా ఈయన ఇంగ్లీష్‌లోనూ తెలుగులోనూ రచించిన తొంభై వ్యాసాలు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. తను 24 యేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు వ్రాసిన ఛందోబద్ధ పద్యాలను "చిన్ననాటి పద్యాలు" అన్న పుస్తకంగా ప్రచురించారు.
 
===తెలుగు పుస్తకాలు===
# 1962. మాండలిక వృత్తిపద కోశం (సం.) (వ్యవసాయం) vol. I: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. (పునర్ముద్రణ 1974).
# 1971. తిక్కన పదప్రయోగ కోశం (సం.) (అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి) vol. I. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
# 1972. మాండలిక వృత్తిపద కోశం (సం.) (వ్యవసాయం) vol. II: చేనేత పదకోశం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
# 1974a. తిక్కన పదప్రయోగ కోశం (సం.) (అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి) vol. II. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
# 1974b. తెలుగు భాషా చరిత్ర (2వ ఎడిషన్ 1979; తెలుగు యూనివర్సిటీ చేత 7 మార్లు పునర్ముద్రణ).
# 1977. తిక్కన పదప్రయోగ కోశం (సం.) (అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి) vol. III. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
# 1980. 5 సంపుటాలుగా జనవాచకం (వయోజన విద్య) (ఈశ్వరరెడ్డితో కలిసి). వయోజన విద్యా డైరక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
# 1993. తేలిక తెలుగు వాచకం (Literacy Primer in Telugu, Parts I &II). విశాలాంధ్ర పబ్లిషర్స్.
# 1996. భారతీయ సాహిత్యం: సమకాలీన కథానికలు [in English] (బూదరాజు రాధాకృష్ణతో కలిసి). సాహిత్య అకాడమి.
# 1998. చిన్ననాటి పద్యాలు.
# 1999. భాష, సమాజం, సంస్కృతి - భద్రిరాజు కృష్ణమూర్తి, నీల్‌కమల్ పబ్లికేషన్స్ ప్రై. లిమిటెడ్.
 
 
===ఇంగ్లీప్ పుస్తకాలు===
# 1961. Telugu Verbal Bases: A Comparative and Descriptive Study (UCPL 24). Berkeley and Los Angeles: University of California Press (reprinted 1972).
# 1968a. (Ed.) Studies in Indian Linguistics (Professor M. B. Emeneau Ṣaṣṭ ipūrti Volume). Poona and Annamalainagar: Centres of Advanced Study in Linguistics.
# 1968b. A Basic Course in Modern Telugu. Hyderabad: Department of Linguistics, Osmania University (co authored with P.Sivananda Sarma). 2006. Reprinted by Telugu Akademi, Himayatnagar, Hyderabad.
# 1969. koṃḍa or Kūbi: A Dravidian Language. Hyderabad: Tribal Cultural Research and Training Institute.
# 1977. A Short Outline of Telugu Phonetics. Calcutta: Indian Statistical Institute (co-authored with Djordje Kostic' and A. Mitter).
# 1984. Modernization of Indian Languages in News Media. (Ed. with Aditi Mukherji). Hyderabad: Department of Linguistics, Osmania University.
# 1985. A Grammar of Modern Telugu (co authored with J.P.L.Gwynn). New Delhi: Oxford University Press.
# 1986. (Ed.) South Asian Languages: Structure, Convergence, and Diglossia (Proceedings of the Second International Conference of the South Asian Languages and Linguistics) (Assoc. eds. C. P. Masica and A. K. Sinha). Delhi: Motilal Banarsidass.
# 1992a. Dimensions of Sociolinguistics in South Asia (Papers in memory of Gerald Kelley).(Edited with Edward C. Dimock and Brah B.Kachru).Delhi: Oxford & IBH Publishing Co. P.Ltd.
# 1995. (co-authored with I. Ramabrahmam, C.R. Rao). Evaluation of Total Literacy Campaigns (Chittoor and Nizamabad Districts of Andhra Pradesh). Hyderabad: Book Links Corporation.
# 1998. Language, Education and Society. New Delhi: Sage India Private Ltd.
# 2001. Comparative Dravidian Linguistics: Current Perspectives. Oxford: Oxford University Press.
# 2003. The Dravidian Languages (Cambridge Language Surveys). Cambridge University Press.
# 2004. (with Chaganti Vijayasree) eds. Gold Nuggets: An Anthology of Telugu Short Stories of the Post-Independence Period in Translation. New Delhi: Sahitya Akademi.
 
 
==శిష్యవర్గం==
అమెరికా నుండి ఇండియా తిరిగివచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర శాఖను ప్రారంభించిన భద్రిరాజు, అక్కడే ఆచార్యుడిగా 1962 నుండి 1986 వరకు పనిచేసాడు. ఈయనవద్ద దగ్గరఆధునికఆధునిక భాషాశాస్త్ర పద్దతులలో శిక్షణ పొందిన వారిలో ప్రముఖులు కొందరు:
*[[చేకూరి రామారావు]]
*[[బూదరాజు రాధాకృష్ణ]]
Line 62 ⟶ 93:
# Comparative Dravidian linguistics: Current perspectives by Bhadriraju Krishnamurti. Oxford: Oxford University Press, 2001. ISBN 0198241224.
# DRAVIDIAN LANGUAGES by Krishnamurti, Bhadriraju. Cambridge University Press, 2003 ISBN 9780511060373.
# భాష, సమాజం, సంస్కృతి - భద్రిరాజు కృష్ణమూర్తి, నీల్‌కమల్ పబ్లికేషన్స్ ప్రై. లిమిటెడ్, 20001999 ISBN 81-86804-46-3
 
==బయటి లింకులు==