సెప్టెంబర్ 13: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== జననాలు ==
* [[1910]]: [[వేపా కృష్ణమూర్తి]], తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. (మ.1952)
* [[1913]]: [[సి.హెచ్. నారాయణరావు]], తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. (మ.[1984)
* [[1940]]: [[సజ్జా జయదేవ్ బాబు]], ప్రముఖ కార్టూనిస్టు.
* [[1940]]: [[సజ్జా జయదేవ్ బాబు]],కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు
* [[1960]]: [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]], 16 వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఫిబ్రవరి 19, 2014 వరకు పదవిలోఆంధ్రప్రదేశ్ కొనసాగినారు.ముఖ్యమంత్రి
* [[1966]]: [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]], ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు. (మ. 2015)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_13" నుండి వెలికితీశారు