ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==మహాసభలు==
;ప్రధమ ఆంద్రమహాసభఆంధ్రమహాసభ:
 
ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగు బాష, సంస్కృతుల పునరుజ్జీవం కోసం,ఫ్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్నీ చేరిన మహానది స్థాయికి చేరాయి.1930 లో జోగిపేటలో ప్రధమాంధ్ర మహాసభ జరిగింది.ఆ మహాసభకు రాష్ట్రం లోని తెలుగు ఉద్యమాలన్నీ వచ్చి కలిశాయి.రూపాయి రుసుము చెల్లించిన ప్రతి వారు ఆ మహాసభకు ప్రతినిధి.అప్పటికి ఒక నిర్దిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు.దానికి సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షత వహించారు.ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి.బాల్యవివాహాలు,వితంతు వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది.దీనికి మహారాష్ట్ర నాయకుడైన వామన్ నాయక్ ప్రధాన పాత్ర వహించాడు.ఆనాటికింకా ప్రజల్లో తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక సంఘటన చెపితే చాలును.భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు.అతను ఒక సమస్యపైన లేచి మాట్లాడబోయే సరికి సువర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపోయారు.ఏది ఏమైనా ఈ ప్రధమాంద్ర మహాసభలో ఛాందసులదే పై చేయి ఆయింది.
పంక్తి 44:
;ద్వితీయ ఆంధ్రమహాసభ:
 
నిజాంరాష్ట్ర ద్వితీయ ఆంద్రమహాసభఆంధ్రమహాసభ దేవరకొండలో 1931 లో జరిగింది.అప్పటికే గాంధీ-ఇర్విన్ ఒడంబడిక కుదిరింది.ఈ సభకు బూర్గుల రామక్రష్ణారావు అధ్యక్షుడు.ఈ మహాసభలో కూడా సాంఘిక సమస్యలే ప్రముఖ స్థానం వహించాయి. మొదటి మహాసభలో మహారాష్త్ర నాయకుడైన వామన్ నాయక్ ప్రధానపాత్ర వహించాడు.ఈ మహాసభలో వారికి ప్రత్యర్థిగా మరొక మహారాష్త్ర నాయకుడు కేశవరావు కూడా వచ్చాడు .సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి.కేశవరావు సంస్కరణవాది.యువకుల కృషితో ఈ మహాసభలో ఛాంధసులు ఓడిపోయారు.ప్రముఖ మహారాష్ట్ర నాయకులు చర్చలలో ప్రధానపాత్ర వహించినప్పటికీ చర్చలన్నీ తెలుగులోనే జరిగాయి. తీర్మానాలు మాత్రం ప్రధమ మహాసభలాగే ఈ మహాసభలో కూడా ప్రభుత్వాన్ని ప్రార్థించి,ప్రాధేయపడే రీతిగానే వున్నాయి.
 
పంక్తి 54:
;[[నాల్గవ ఆంధ్రమహాసభ]]:
 
నాల్గవ ఆంధ్రమహాసభ 1935 డిసెంబర్ [[సిరిసిల్ల]] లో జరిగింది. దీనికి [[మాడపాటి హనుమంతురావు]] అధ్యక్షుడు.వివిధ విషయాల పై అనేక తీర్మానాలు ఆమోదించాల్సిన మహాసభ గతానుగతం గానే నడిచింది.ఆంధ్రోద్యమానికి వ్యవస్థాపకులుడు ఆయిన మాడపాటి హనుమంతురావు మహాసభకు, ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా మహాసభకు ఆధ్యక్షత వహించటం ఈ మహాసభ ప్రత్యేకత.మహారాష్ట్ర నాయకుల ప్రాధాన్యంతో ప్రారంభం ఆయిన ఆంధ్రమహాసభ లో దేవరకొండ నాటికే అందరూ తెలుగు లోనే మాట్లాడటం మొదలు పెట్టేరు.ఆరోగ్యకరంగా సాగుతున్న ఈ పరిణామాలు సిరిసిల్ల మహాసభలో ఉగ్రరూపం దాల్చాయి.ఆంధ్రమహాసభ వ్యవహరాలన్నీ తెలుగు లోనే జరగాలని ,తీర్మానాలు,ప్రసంగాలు అన్నీ తెలుగులోనే ఉండాలని భాషావాదులు మహాసభ నిబంధనావళి లో పెట్టేరు.నిజాం సంస్ధానంలో తెలుగు భాషకు,సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని ఎదుర్కొనడం కోసం ఉద్రిక్తులైన కొందరు యువకులు ఆలాంటి క్లాజు ను చేర్పించారు.అందుకని వారి సదుద్దేశాన్ని ఎవరూ శంకించవలసిన పనిలేదు.రావి నారాయణ రెడ్డి ఈ క్లాజు ను సమర్థించలేదు.
 
;[[ఐదవ ఆంధ్రమహాసభ]]:
పంక్తి 62:
[[ఆరవ ఆంధ్రమహాసభ]]
 
ఆరవ ఆంధ్రమహాసభ 1937 లో నిజామాబాదులో జరిగింది.దీనికి మందుముల నరసింగరావు ఆధ్యక్షత వహించాడు. భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు వలన దుష్ఫలితాలు ఈ మహాసభలో మరీ స్పష్టంగా బయట పడ్డాయి అని రావి నారాయణరెడ్డి గారు అన్నారుఅన్నాడు.మహారాష్ట్ర నాయకుడైన కాశీనాథరావు ముఖ్ పాల్ కర్,మొల్విగులాంభషానీ వీరిద్దరూ ఆహ్వాన సంఘం సభ్యులు.మహాసభ నియమావళి మేరకు వీరిద్దరూ కూడా విషయ నిర్ణయ సభకు ఎన్నికైనారు.ఈ సభలో వీరు ఆంధ్రేతర భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నించారు.అందుకు భాషావాదుల క్లాజు అడ్డంవచ్చింది.నియమావళి లోని 31వ క్లాజు ప్రకారం ఆంధ్రేతర భాషలో ఎవరూ ప్రసంగించడానికి వీల్లేదని నందగిరి వెంకటరావు నాయకత్వాన భాషావాదులు అభ్యంతరం లేవదీశారు.దీనిపైన విషయ నిర్ణయ సభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి .చివరికి రావి నారాయణరెడ్డి జోక్యంతో వారికి మాట్లాడే ఆవకాశం లభించింది. రాజకీయ హక్కులు ఏ కోశానాలేని ఆ రోజుల్లో మహసభ నాయకులు తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకున్నా అప్పటికున్న చట్టాలకు లోబడి అతికష్టం మీద సభను నిర్వహిస్తూ వున్నా ఆసలు ఆంధ్రోద్యమం పుట్టుకలోనే గల రాజకీయ ప్రాముఖ్యాన్ని విస్మరించరాదు.ఆనాడు రాష్ట్రం నలుచెరగులా ఆంధకారం వ్యాపించి ఉంది.ఆలాంటి రోజుల్లో ఆంధ్రోద్యమం ఒక చిన్న దీపంలాగా వెలిగేది.ప్రజలకు మార్గం చూపించేది.
 
 
[[ఏడవ ఆంధ్రమహాసభ]]
 
సప్తమాంధ్ర మహాసభ హైదరాభాద్ జిల్లా మల్కాపురం లో 1940 లో జరిగింది.దీనికి మందుముల రామచంద్రరావు ఆధ్యక్షత వహించాడు. 1938 నుంచి స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహో ద్యమం ఆరంభం అయింది.ఆంధ్ర మహాసభ కార్యకర్తలైన యువకులు ఈ సత్యగ్రహోద్యమంలోసత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు.అందువల్ల ఈ మహాసభ జరగటంలో కాలవిలంబన జరిగింది.ఈ మధ్యకాలం లో ఆయ్యంగార్ కమిటీ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది.ఈ ఏడవ మహాసభలో చర్చకు వచ్చిన ప్రధాన తీర్మానం రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించినది.మహాసభలో ఈ తీర్మానంమీద జరిగిన చర్చలను గురించి మాడపాటి హనుమంతరావు తన "అంధ్రోద్యమంఆంధ్రోద్యమం" అన్న గ్రంథం లో రాసినది ఈ విధంగా ఉంది: "19 జూలై 1939 నాడు ప్రభుత్వంవారి వలన ప్రకటింపబడిన రాజ్యాంగ సంస్కరణములు తీవ్రముగా విమర్శించి ఖండింపబడుటయేగాక అట్టి నిరుపయోగములును,ఆభివృద్ధి నిరోధకములును అగు సంస్కరణములను బహిష్కరించవలయునను తీర్మానము ప్రతిపాదింపబడెను.దీనిలోని 'బహిష్కరించవలయును' అను భాగమును తొలగించవలయునని మితవాద నాయకులు ప్రవేశ పెట్టిరి.ఉభయ పక్షముల వాదములు సయుక్తికముగా జరిపిన మీదట తీర్మానమును ఓటుకు పెట్టగా సవరణ వీగిపోయి తీర్మానము అత్యంత బహుళ సంఖ్యామోదము పొంది అంగీకరింపబడెను"."ఇట్టి ముఖ్యమగు తీర్మానమునకు అనుకూలముగ ప్రసంగించిన వారి యొక్కయు, దీనికి సవరణ యవసరమని ప్రసంగించిన వారి