బాణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==శైవజ్వరం వైష్ణవ జ్వరం==
శ్రీకృష్ణుడు బలరామ సాత్యకి యదు వంశ సైన్యం తో బాణుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు. యదవసైన్యం బాణాసురిడి సైన్యాన్ని నాశణం చేస్తుంది. [[శివుడు|పరమశివుడు]] తన భక్తుడైన బాణాసురుడికిచ్చిన మాట ప్రాకరం భూత ప్రేత ప్రమద గణాలతో యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు. శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్ధరిల్లు తుంది. ఈ యుద్ధాని యక్ష, గంధర్వ,కిన్నెర కింపురుషాదులు గగనతలం నుండి వీక్షించారు. శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రం తోనే నిరోధించాడు.శివుడు వేసిన వాయుయ్వాస్త్రాన్ని పర్వతాస్త్రం తో నిలిపాడు శ్రీకృష్ణుడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు అంద్రాస్త్రం సంధించాడు.శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రం తొ చల్లారింది. అప్పుడు నారాయణుడు(శ్రీకృష్ణుడు) సమ్మోహనాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్ఛపోయాడు. శివుడు మూర్ఛపోవడంతో బాణుడు కొయ్యబారి నిలబడిపోయాడు. అప్పూదు బాణుడి తల్లి కోతరా జుట్టు వీరపోసుకొని వివస్త్రై శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది. అప్పుడు కోతరని చూడలేక శ్రీకృష్ణుడు పలాయనరథంపై నుండి తల వెనుకకు త్రిప్పుకొంటాడు, వేంతాణె బాణుడు పలాయనమంత్రం పఠిస్తాడు. పరం శివుడు మూర్ఛ నించి తేరుకొని యాదవ సైన్యంపైకి శైవజ్వరం ప్రయోగిస్తాడు. నారాయణుడు వైష్ణ్వ జ్వరం ప్రయోగిస్తాడు. శైవ జ్వరాన్ని నారాయణుడు ప్రార్థించడం తొ ఊపశమనం పొందుతుంది. నారాయణుడు ప్రాయోగించైన వైష్ణ్వ జ్వరం శివుడి వద్దకు వెళ్ళి ఉపశాంతి పొందుతుంది. అప్పుడు బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధ రంగం లొ నిలబడ్పోవడంతొ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం బాణుడి సహస్ర కరాలలొ నాలిగింటిని మిగిల్చి మిగతా వాటిని ఖండిస్తుంది. అప్పుడూ శివుడు సకలదేవతలతో శ్రీకృష్ణుడి వేదుకొనగా నారాయణుడు శాంతించి [[ప్రహ్లాదుడు|ప్రహ్లాద]] వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చిన కారణమున బాణుడిని విడిచి పెడుతున్నాను. బాణుడు శివభక్తులలొ అగ్రాసేరుడిగా నిలుస్తాడు అని వరమిస్తాడు. తరువాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహం మంత్రంజరిపిస్తాడు.
==బయటి లింకులు==
*[http://vedabase.net/sb/10/63/en1 సంస్కృత మహాభాగవతం లొని బాణాసుర వృత్తాంతం ఇస్కాన్ వారి వెబ్ సైటు నుండి]
<!-- Inter wiki links---->
[[en:Banasura]]
"https://te.wikipedia.org/wiki/బాణాసురుడు" నుండి వెలికితీశారు