వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

editing in progress
పంక్తి 24:
 
==చరిత్రలో వెల్లుల్లి==
మనకి తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంథంగా కొనియాడబడుతూన్న, ఈజిప్టులో దొరికిన, ఎబర్స్ పపైరస్ (Ebers Papyrus) లో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఎంతో మంచి స్థితొలో ఉన్న ఈ గ్రంథం సా. శ. పూ. 1552 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చేరు. కాని ఇది సా. శ. పూ. 3400 లో రచించిన అసలు గ్రంథానికి ఒక నకలు మాత్రమేనని అభిజ్ఞావర్గాలలో గట్టినమ్మకం ఉంది. ఈ పుస్తకంలో వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులు కనిపించేయిట. <ref name="ABC"> ఫలానా పుస్తకం, రచయిత, ప్రచురణ, వెబ్ సైటు <ref>Robin Cherry, Garlic: An edible biography, Roost Books, Boston, 2014. ISBN 978--1-61180-160-6</ref>
 
==సాహిత్యంలో వెల్లుల్లి==
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు