"ఋష్యశృంగుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[బొమ్మ:Rushyasrunga.jpg|thumb|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋష్యశృంగుడు]]
'''ఋష్యశృంగ మహర్షి''' గురించి [[రామాయణము]] లోని [[బాల కాండము]] లో వివరించబడింది. [[దశరథుడు|దశరథుని]] మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు.దశరథమహారాజు సుమంతుడుఅశ్వమేథ తానుయాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని [[సనత్కుమారుడు]] ఋషులకు చెప్పుచుండగా విన్నట్లు దశరథతాను మహారాజువిన్నట్లు అశ్వమేథసుమంతుడు యాగముదశరథునితో , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడుచెప్పాడు. <!--వాక్యం స్పష్టంగా లేదు. సరిచూడగలరు.-->
 
==ఋష్యశృంగుడి జననము - విద్యాబుద్ధులు ==
 
==అంగరాజ్యములో క్షామము==
ఇలా ఉండగా, [[అంగ]]రాజ్యాన్ని [[రోమపాదుడు]] అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో [[వర్షాలు]] పడడం మానేసి [[అనావృష్టి]] తో [[క్షామము]] వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.
 
==వేశ్యల ఉపాయము==
రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయగాతరుణోపాయంగా విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు.
 
మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.
 
వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికివారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.
 
==ఋష్యశృంగుడు - శాంతలశాంత ల వివాహము==
 
కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రైనతండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. రోమపాదుడు తన కూతురైన శాంతనుశాంత ను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు
 
==కిగ్గా లో ఋష్యశృంగ మహర్షి గుడి==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/167206" నుండి వెలికితీశారు