అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ౩ → 3, ౦ → 0 using AWB
పంక్తి 13:
 
==భౌతిక ధర్మాలు==
అమెరీషియం మెత్తనైన, [[రేడియోధార్మికత]] కలిగిన,[[వెండి]] లా కనిపించే లోహం. ఈ లోహం యొక్క తరచుగా లభించే ఐసోటోపులు <sup>241</sup>Am మరియు రసాయనిక <sup>243</sup>Am.అమెరీషియం యొక్క ఐసోటోపులు అనియు రెడియోధార్మికత కలిగినవి<ref>{{citeweb|url=http://www.epa.gov/radiation/radionuclides/americium.html|title=Americium|publisher=epa.gov|date=|accessdate=2015-04-10}}</ref> సమ్మేళనంలలో వీటి ఆక్సీకరణ స్థితి <sup>+3</sup> స్థాయి, ముఖ్యంగా ద్రవరూపంగా ఉన్నప్పుడు. దీనిని సైక్లోట్రోనులో ఇర్రాడియేసనుచేసి, డైఅక్సైడును నైట్రిక్ ఆమ్లంలో కరగించి, అమ్మోనియం ద్రవాన్ని ఉపయో గించి పదార్థాన్ని అవక్షేపిచెదరు.
 
ఆవర్తన పట్టికలో ప్లుటోనియంనకు కుడివైపున, క్యూరియంకు ఎడమ వైపున, లాంథనాయిడు సమూహంకు చెందిన యురోపియంకు క్రిందగడిలో అమెరిషియంను ఉంచడం జరిగినది. భౌతిక రసాయనిక ధర్మాలలో యురోపియంతో ఎక్కువ సామీప్యాన్ని కలిగియున్నది. అమెరిషియం ఎక్కువ రేడియో ధార్మికత కలిగిన మూలకం. తాజాగా ఉత్పత్తి చెయ్యబడిన అమెరిషియం వెండిలా తెల్లగా లోహ మెరుపును కలిగి యుండును. గాలితో సంపర్కం వలన క్రమంగా మెరుపు తగ్గును. అమెరిషియం[[సాంద్రత]] క్యూరియం(13.52 g/cm<sup>3</sup>),మరియు ప్లుటోనియం(19.8 g/cm<sup>3</sup>)సాంద్రతల కన్న తక్కువగా
పంక్తి 43:
 
: <math>\mathrm{^{239}_{\ 94}Pu\ \xrightarrow {2(n,\gamma)} \ ^{241}_{\ 94}Pu\ \xrightarrow [14.35 \ yr]{\beta^-} \ ^{241}_{\ 95}Am}</math>
 
 
{| class="wikitable"
Line 76 ⟶ 75:
ఈ కొత్త లోహంను వీటి యొక్క ఆక్సైడ్‌లనుండి,సంక్లిష్ట బహుళ స్థాయిపద్దతిలో ఉత్పత్తి చెయ్యడం జరిగినది. మొదట ప్లుటోనియం-239 నైట్రేట్( <sup>239</sup>PuNO<sub>3</sub>)ద్రావణాన్నిప్లాటినం తగడు/పట్టి/రేకు మీద 0.5 సెం.మీ<sup>2</sup>.వైశాల్యంపరిధిలో పూతగా పూసి, ద్రవాన్ని ఇగిర్చి, క్రమంగా చలార్చడం ద్వారా ప్లుటోనియం డైఆక్సైడ్ ఏర్పడునట్లు చేయ్యుదురు.అవక్షేపాన్ని పేరక్లోరిక్ ఆమ్లంలో కరగించి అయాంపరివర్తనం(ion exchange)ద్వారా క్యూరియం ఐసోటోపును వేరు చేసి ,అమెరిషియం ఉత్పత్తి చెయ్యుదురు.
 
మొదటగా ఉత్పత్తి చెయ్యబడిన అమెరిషియం ప్రమాణం కేవలం కొద్ది మిల్లిగ్రాముల భారం ఉండేది,1951 లో అమెరిషియం (iii)ఫ్లోరైడ్‌ను బేరియంతో 1100<sup>0</sup>C వద్ద,పీడన రహితస్థితిలో క్షయికరించడం ద్వారా 40-200 గ్రాముల అమెరిషియంను ఉత్పత్తి చెయ్యడం జరిగినది<ref name="AM_METALL1">{{cite journal|title=The Preparation and Some Properties of Americium Metal|last1=Westrum|first1=Edgar F.|last2=Eyring|first2=Leroy|journal=Journal of the American Chemical Society|volume=73|page=3396|date=1951|doi=10.1021/ja01151a116|issue=7}}</ref>.
 
==అమెరిషియం లోహఉత్పత్తి ==
Line 90 ⟶ 89:
{{రసాయన మూలకాలు}}
{{కాంపాక్ట్ ఆవర్తన పట్టిక}}
 
[[వర్గం:మూలకాలు]]
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు