ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గవర్నమెంటు → ప్రభుత్వ (2) using AWB
చి →‎కాశీయాత్ర: clean up, replaced: ౧ → 1 (5), ౩ → 3 (3), ౫ → 5 (3), ౮ → 8 (2), ౯ → 9, ౦ → 0 (2) using AWB
పంక్తి 33:
{{main|ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం}}
వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని ౧౮౩౦1830 సంవత్సరము మే నెల ౧౮వ18వ తేదీ కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు 3 గడియల దూరము.''
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. షుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, బంధువులు, పరిజనులు షుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతం భువనేశ్వరం, బరంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రాజమహేంద్రవరం, బందరు, నెల్లూరుల గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని ఊళ్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక ఊరి మజిలీకి చెందినవవుతాయి.
పంక్తి 103:
 
చివరి అధ్యాయంలో కొన్ని వాక్యాలు:
: ౩వ3వ తేదీ సాయంకాలము 5 గంటలకు బయలువెళ్ళి యిష్టులతో గూడా చెన్నపట్టణమునకు అరకోశెడు దూరములో తండయారువేడులో ఉండే నాతోటయిల్లు ఆరు గంటలకు చేరినాను. ... ... నేను స్వస్థలమును వదలి మళ్ళీ చేరిన కాలము ౧౫15 మాసాలు ౧౫15 దినాలు ౧౦10 నిముషాలు. నా స్వస్థలము వదలి దూర దేశమును సంచరించి మళ్ళీ వచ్చినట్టు నాకు నా పరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లు గూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలము చేర్చినాడు గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువు చేస్తాడనే మాట సత్యం సత్యం పునఃసత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలసినది. (''తరువాత చెన్నపట్నం చరిత్ర గురించి వ్రాసాడు రచయిత'')
 
==కాశీయాత్ర చరిత్ర==