అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పటం మార్పు
చి clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు using AWB
పంక్తి 109:
|footnotes =
}}
[[మహబూబ్ నగర్]] జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 6 మండలాలు కలవు. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి మండలంలోని 14 గ్రామాలు [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం|కల్వకుర్తి నియోజకవర్గానికి]] తరలించగా, వంగూరు మండలం పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో కలిసింది.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 204:
 
==1983 ఎన్నికలు==
[[1983]] ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పుట్తపాగా మహేంద్రనాథ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కిరణ్ కుమార్‌పై 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మహేంద్రనాథ్‌కు 36,666 ఓట్లు రాగా, కిరణ్ కుమార్‌కు 26,344 ఓట్లు లభించాయి. <ref> ఈనాడు దినపత్రిక, తేది జనవరి 7, 1983 </ref>
==1999 ఎన్నికలు==
1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సి.వంశీకృష్ణపై 12346 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. పి.రాములు 60878 ఓట్లు సాధించగా, వంశీకృష్ణ 48532 ఓట్లు పొందినాడు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీచేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మిగితా ముగ్గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.
పంక్తి 211:
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి వంశీకృష్ణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పోతుగంటి రాములుపై 20665 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వంశీకృష్ణకు 65712 ఓట్లు రాగా, రాములు 45047 ఓట్లు సాధించాడు.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేశాసన సభ్యులు వంశీకృష్ణ మళ్ళీ పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున పి.రాములు. ప్రజారాజ్యం పార్టీ నుండి పి.మునీంద్రనాథ్, లోక్‌సత్తా పార్టీ తరఫున జి.వెంకటేశ్వర్లు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణపై 4800కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. <ref>సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
==ఇవికూడా చూడండి==