"నిమ్మలూరి భాస్కరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు using AWB
చి (clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు using AWB)
మాజీ మావోయిస్టు '''నిమ్మలూరి భాస్కరరావు''' స్వస్థలం నరసరావుపేట. భాస్కరరావు తండ్రి నిమ్మలూరి నారాయణమూర్తి నరసరావుపేట రాజావారికోట మేనేజరుగా 40 ఏళ్లపాటు పని చేశారు. నరసరావుపేట తాలూకాలో [[రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌]] గా కొంతకాలం పనిచేశారు. 1977 నుంచి [[ పీపుల్స్‌వార్]] నేతలు
[[ కేజీ సత్యమూర్తి]] , [[కొండపల్లి సీతారామయ్య]] తో కలిసి పనిచేశారు. 1970వ దశకంలో [[లిన్‌పియావో]] పేరుతో దళాన్ని ఏర్పాటుచేశారు. 1991లో భాస్కరరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిచర్యగా వార్ నేతలు అప్పటి కేంద్ర మంత్రి [[పి.శివశంకర్]] కుమారుడు, అప్పటి మలక్‌పేట ఎమ్మెల్యేశాసన సభ్యులు [[పి.సుధీర్‌కుమార్‌]] ను కిడ్నాప్ చేసి భాస్కరరావును విడిపించుకున్నారు. 1973, డిసెంబర్ 30వ తేదీన [[జిల్లెళ్ళమూడి అమ్మ]] వారి సంస్థానంపై అర్ధరాత్రి పొగబాంబు విసిరి దాడిచేశారు. ఐ పీ ఎస్‌ [[ వ్యాస్‌]] , చెరుకుపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి తదితర కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ఎదుట భాస్కరరావు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అతని తలపై ఉన్న రూ. 8 లక్షల రివార్డును ఆయనకే అందజేశారు. తర్వాత గుంటూరు జిల్లా నర్సరావుపేటలో హలోబ్రదర్స్ పేరుతో వస్తద్రుకాణం నిర్వహించారు. 2005 నుంచి విజయవాడలోని కృష్ణలంక శంకరమఠం వీధిలో కుమారుడి వద్ద ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ‘[[అజ్ఞాత సూరీడు]] ’ పేరుతో కవితలు రాశారు.2.6.2011 న కన్ను మూశారు.
ఆయన రాసిన కవిత్వం మొత్తంగా సేకరించి ఈ మద్యనే జీవితం ఒక్కటే...యుద్దాలే అనేకం పేరుతో సమగ్ర కవితా సంకలనం విడుదలైంది.
 
[[వర్గం:2011 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1672246" నుండి వెలికితీశారు