గుండా మల్లేష్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నేపధ్యము: clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు using AWB
పంక్తి 26:
'''గుండా మల్లేష్''' [[ఆంధ్రప్రదేశ్]] 12 వ శాసనసభ సభ్యుడు. ఈయన [[ఆదిలాబాదు జిల్లా]], [[బెల్లంపల్లి]] నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసనసభ లో [[సి.పి.ఐ]] పార్టీ శాసనసభా పక్షనేత గా ఎన్నికయ్యాడు.
==నేపధ్యము==
కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా ఎమ్మెల్యేశాసన సభ్యులు స్థా యికి ఎదిగాడు. ఆదిలాబాద్ జిల్లా [[తాండూరు]] మండలం [[రెచిని (తాండూరు)|రేచిని]] గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, [[బెల్లంపల్లి]]లోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశాడు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయు రాజకీయనాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో [[ఆసిఫాబాద్]] నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12 వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
==బయటి లంకెలు==
*[http://myneta.info/ap09/candidate.php?candidate_id=167 గుండా మల్లేష్ వివరాలు]
"https://te.wikipedia.org/wiki/గుండా_మల్లేష్" నుండి వెలికితీశారు