ఆకునూరు: కూర్పుల మధ్య తేడాలు

clean up, removed: ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ విశేషాలు==, ==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌక using AWB
పంక్తి 95:
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు (బి.సి) పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పాల ఫణీంద్రకుమార్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యా దినోత్సవం సందర్భంగా, కొత్తఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా వీరు ఈ పురస్కారం అందుకున్నారు. వీరు ఇంతకుమందు జిల్లా మరియు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. []
మండల పరిషత్తు ఉన్నత పాఠశాల.
 
==గ్రామ పంచాయతీ==
ఆకునూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గ్రామంలో దివంగత కాకాని వెంకటరట్నం కుటుంబంలో ఇప్పటికే రెండు తరాలవారు గ్రామ పరిపాలన బాధ్యతలు నిర్వహించగా 2013 జులైలో జరుగు ఎన్నికలలో మూడవ తరం ప్రతినిధిగా శ్రీ కాకాని విజయకుమార్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఉక్కు కాకానిగా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం, 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా, పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. ఆ తరువాత ఆయన కుమారుడు శ్రీ కాకాని రామమోహనరావు 1964-1970 మధ్య ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. తరువాత మండల వ్యవస్థ ప్రారంభం అయ్యాక, 1987 లో ఆయన ఉయ్యూరు మండలాధ్యక్షులుగా ఎన్నికైనారు. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కాకాని రామమోహనరావు కుమారుడు శ్రీ కాకాని విజయకుమార్ సర్పంచిగా ఎన్నికైనారు.<ref>ఈనాడు విజయవాడ; జులై-25,2013; 6వ పేజీ.</ref>
"https://te.wikipedia.org/wiki/ఆకునూరు" నుండి వెలికితీశారు