కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి →సౌకర్యాలు: clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల (7) using AWB |
|||
పంక్తి 36:
[[బొమ్మ:Korutla-4.jpg|thumb|left|350fx| ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) కోరుట్ల]]
కోరుట్ల సమీపంలో వేములవాడ వెళ్లేదారిలో ఉన్న "అల్లమయ్య గుట్ట" అనే చిన్న కొండపై ఒక [[గుడి]], ఒక [[మసీదు]] ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. అల్లమయ్య గుట్టపైన [[అయ్యప్ప]] గుడి, జ్ఞాన[[సరస్వతి]] గుడి ఉన్నాయి. అయ్యప్ప గుడిని రెండవ శబరిమల అంటారు. నవంబరు-డిసెంబరు మాసాలలో అయ్యప్ప దీక్ష, భజన, అయ్యప్ప జాతర వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అయ్యప్ప గుడి ప్రక్కనే పెద్ద మసీదు ఉంది. [[రంజాన్]], [[బక్రీద్]] వంటి ప్రత్యేక దినాలలో ఇక్కడికి పెద్దసంఖ్యలో [[ముస్లిం]]లు వచ్చి ప్రార్ధనలు చేస్తారు
అంతె కాకా ఆర్య వైష్య కుల దౌవం అయిన వాసవి మాత అలయం ఉంది.
ఇంకా కోరుట్ల సమీపంలో [[వేములవాడ]] (45 మైళ్ళు), [[ధర్మపురి]] (30 మైళ్ళు), [[కొండగట్టు]] (20మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.
|