హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (12) using AWB
పంక్తి 87:
శాయి కుంగ్ ద్వీపకల్పం ప్రాంతంలో 6,000 సంవత్సరాల ముందు మానవులు నివసించినట్లు భావిస్తున్నారు. " వాంగ్ తేయీ తుంగ్ మరియు త్రీ ఫాతింస్ కోవ్ " అనే రెండు ప్రదేశాలు పురాతన మానవనివాసిత ప్రదేశాలుగా భావిస్తున్నారు. త్రీ ఫాతింస్ కోవ్ నదీలోయ నివాసిత ప్రాంతం. అలాగే తేయీ తుంగ్ లిథిక్ తయారీ ప్రదేశంగా భావిస్తున్నారు. త్రవ్వకాలలో లభించిన నియోలిథిక్ కళాఖండాలు సూచిస్తున్న సాంస్కృతి బైయూకు తరలి వెళ్ళే వరకు నివసించిన చీ జాతి ప్రజలకు ఉత్తర చైనాలో నివసించిన లాంగ్షన్ సంస్కృతితో విభేదిస్తుంది. షాంగ్ సంరాజ్యానికి చెందిన ఎనిమిది శిలాశాసనాలు సమీప ద్వీపాలలో లభించాయి.
 
క్రీ.పూ 214 చైనా మొదటి చక్రవర్తి " క్విన్ షి హంగ్ " జియ్జొజీ లో బైయూ గిరిజనులను జయించి మొదటిసారిగా ఈ ప్రదేశాన్ని తన సామ్రాజ్యంతో విలీనం చేసాడు. ఆధునిక హాంగ్ కాంగ్ నాంహీ కమాండ్రీలోనూ రాజధాని పాన్యూ లోనూ ఉంటూ వచ్చింది. ఈ ప్రాంతం క్రీ.పూ 204 జనరల్ ఝో తూ స్థాపించ బడి పతనమైన నాన్యూ సాంరాజ్యంలోసామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. క్రీ.పూ 111 లో నన్యూ సాంరాజ్యాన్నిసామ్రాజ్యాన్ని యూ చక్రవర్తి జయించాడు. పురావస్తు పరిశీలకుల ఆధారాలు ఈ సయంలో ఇక్కడ నివాసితుల సంఖ్య అభివృద్ధి చెంది సమృద్ధిగా ఉప్పు ఉత్పత్తి ఆరంభం అయింది. కోలూం ద్వీపకల్పంలో ఉన్న లీ చాంగ్ యుక్ సమాధి హాన్ సాంరాజ్యసామ్రాజ్య కాలంలో నిర్మించబడింది.
 
టాంగ్ సాంరాజ్యంసామ్రాజ్యం కాలంలో " గాంగ్ డాంగ్బ్" ప్రదేశం వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. 736 లో టాంగ్ సాంరాజ్యసామ్రాజ్య చక్రవర్తి క్సుయాన్ జాంగ్ ఈ ప్రాంతంలో తీరప్రాంత రక్షణార్ధం త్యూం మున్ అనే సైనిక పట్టాణాన్ని స్థాపించాడు. 1075లో నార్తన్ సాంగ్ సాంరాజ్యంసామ్రాజ్యం ఆధ్వర్యంలో ఈ కొత్తప్రదేశ సమీపంలో మొదటి విలేజ్ స్కూల్, లీయింగ్ కాలేజ్ స్థాపన జరిగింది. 1276 మంగోల్ దండయాత్ర సమయంలో ది సదరన్ సాంగ్ సాంరాజ్యసామ్రాజ్య న్యాయస్థానం ఫ్యూజియన్ కు మార్చబడింది. తరువాత లాంట్యూ తరువాత సంగ్ వాంగ్ టాయ్(ప్రస్తుతం ఇది కూలూన్ నగరం) మార్చబడింది. యామెన్ యుద్ధంలో ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకున్న బాల చక్రవర్తి బింగ్ ఆఫ్ సాంగ్స్ ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. చక్రవర్తి అనుచరుడైన హ్యూ వాంగ్ ఇప్పటికీ హాంగ్ కాంగ్ వాసుల చేత ఆరాధించబడుతున్నాడు.
 
1513 లో పోర్చుగీసు నావికుడు యూరప్ యాత్రికుడు జార్జ్ ఆల్వర్స్ కొత్త సరికొత్త భూభాపు వెతుకులాటలో ఒక భాగంగా ఇక్కడకు వచ్చినట్లు మొట్టమొదటి రికార్డులు సూచిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార ఒప్పందాలు ముగిసిన తరువాత పోర్చుగీసు వ్యాపారులు దక్షిణ చైనాలో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అదే సమయం వారు " తూయన్ మూన్ " కు అధిక సంఖ్యలో ప్రవేశించి కోటల నిర్మాణం చేసారు. చైనా మరియు పోర్చుగీస్ మధ్య సైనిక పోరాటాలు కొనసాగాయి. ఫలితంగా పోర్చుగీవారిని దేశబహిస్కారం చేయడం మొదలైంది. 16వ శతాబ్దం మధ్యకాలంలో మేరీటైం ఆక్టొవిటీస్ మీద హైజిన్ ఆర్డర్ తో నిషేధం విధించి విదేశీయులతో సంబంధాలను అడ్డగించారు.
పంక్తి 97:
 
== బ్రిటిష్ కాలనీ శకం ==
1889 లో క్వింగ్ సాంరాజ్యసామ్రాజ్య ఆధిపత్యం ఓపియం దిగుమతులను నిరాకరించిన కారణంగా చైనా మరియు బ్రిటన్ మధ్య ఓపియం యుద్ధం సంభవించింది. 1841 జనవరి 20 తేదీలో
హాంగ్ కాంగ్ బ్రిటిష్ సైన్యాల చేత ఆక్రమించబడింది. తరువాత కేఫ్టన్ ఎలియాట్ మరియు గవర్నర్ క్విషాన్ కలయిలక వలన జరిగిన " యుద్ధ నిలుపుదల (సీస్ సైర్) ఒప్పందం ఫలితంగా బ్రిటన్ మొదట హాంగ్ కాంగ్ మీద ఆధిపత్యం వదులుకుంది. అయినప్పటికీ ఇరు వైపులా రెండు ప్రభుత్వ ఉన్నతోద్యుగుల మధ్య సాగిన వివాదాల కారణంగా ఈ ఒప్పందం అమలు కాలేదు. చివరకు ఆగస్ట్ 29 1842న " నాన్ కింగ్" ఒప్పందం ఆధారంగా ఈ ద్వీపం బ్రిటన్ కు శాశ్వతంగా ఒప్పగించబడింది. తరువాత సంవత్సరం వికోరియా సిటీ స్థాపించబడిన తరువాత బ్రిటన్ క్రౌన్ కాలనీని నిర్మించింది. 1841 లో బ్రిటిష్ పాలనలో హాంగ్ కాంగ్ ద్వీపం జనసంఖ్య 7,450 నుండి బాగా అభివృద్ధి చెందింది. వీరిలో అత్యధికులు చైనీయ మత్స్యకారులు. 1870 నాటికి హాంగ్ కాంగ్ జనసంఖ్య 115,000 మంది కంటే అధిక చైనీయులు మరియు 8,754 మంది యురోపియన్లు స్థాయికి చేరింది.
 
పంక్తి 104:
1898లో హాంగ్ కాంగ్ భూభాగ విస్తరణ సమావేశంలో బ్రిటన్ లాంత్యూ ద్వీపం మరియు దానిని ఆనుకుని ఉన్న ద్వీపాల 99 మీద ఆధిపత్యం సాధించింది. ఈ ఒప్పందం కొత్త భూములు గా అభివర్ణించబడింది. ప్రస్తుతం హాంగ్ కాంగ్ భూభాగం మార్పులకు లోనికాకుండా ఉండిపోయింది.
 
20వ శతాబ్దపు సగం వరకు హాంకాంగ్ స్వతంత్ర ఓడరేవుగా ఉంటూ బ్రిటన్ సాంరాజ్యానికిసామ్రాజ్యానికి ప్రవేశంగా ఉంటూ వచ్చింది. ప్రాంతీయ చైనీయులలో సంపన్న వర్గాలు మాత్రమే సత్సంబంధాలు కలిగిఉన్న సమయంలో బ్రిటన్ విక్టోరియా శిఖరం వద్ద వారి తరహా విద్యావిధానం పరిచయం చేసింది.
 
=== జపాన్ దడయాత్ర ===
పంక్తి 114:
జనసంఖ్య వృద్ధి అయిన కారణంగా శ్రామికుల జీతభత్యాలు అందుబాటులో ఉన్నాయి. జీవప్రమాణాలు పెరిగాయి. 1953లో " షేక్ కిప్ మెయి" నిర్మాణం తరువాత హాంగ్ కాంగ్ మురుకివాడల తొలగింపు మరియు ప్రభుత్వ నివాస భవనాల ప్రారంభం మొదలైంది. ఈ కార్యక్రమం వలస ప్రజల నివాస గృహాలకు అవసరం తీర్చింది. హాంగ్ కాంగ్ వ్యాపారం షెజెన్ మరియు నార్త్ హాంగ్ కాంగ్ లలో అభివృద్ధి చెందింది. హాంగ్‍కాంగ్ చైనలో విదేశీపెట్టుబడి దారులకు ప్రధాన వనరుగా మారింది. హాంగ్ కాంగ్ పి ఆర్ శసి ఆర్ధిక భ్జుభాగంగా మారింది. 1980 ఆరంభంలో దక్షిణ చైనాలో పరిశ్రమల అభివృద్ధి తరువాత హాంగ్ కాంగ్ పరిశ్రమలో పోటీ తగ్గుముఖం పట్టింది. సేరంగంలో వచ్చిన మార్పుల పరిశ్రమ్లు ఉద్యోగులను పని నుండి తొలగించడం మొదలైంది.
 
బ్రిటిష్ కాలనీ శకం అంతా హాంగ్ కాంగ్ ప్రారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేయబడుతూనే ఉంది. అలాగే ఆర్ధిక మరియు ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలలో కూడా అభివృద్ధి చెందింది. క్వీన్‍ఎలిజబెత్ హాస్పిటల్ హాంగ్ కాంగ్, ది క్వీన్ మేరీ హాస్పిటల్ హాంగ్ కాంగ్, ది ప్రింసెస్ మార్గరేట్ హాస్పిటల్ హాంగ్ కాంగ్ ప్రింస్ ఆఫ్ వేల్స్ హాస్పిటల్ హాంగ్ కాంగ్ వంటి నాణ్యమైన వైద్యసేవలు అందించగలిగిన ఆరోగ్యసంరక్షణా వసతులను హాంగ్ కాంగ్ వాసులకు కల్పించారు. 1983లో యునైటెడ్ కింగ్డం హాంగ్ కాంగ్‍ను బ్రిటిష్ సాంరాజ్యంసామ్రాజ్యం నుండి విడివడి ఆధారిత ప్రదేశంగా తీర్మానించిన తరువాత చైనా ప్రభుత్వం మరియు యునైటెడ్ కింగ్డం ఇరురాజ్యాల నడుమ హాంగ్ కాంగ్ స్వతంత్ర ప్రతిపత్తి గురించిన చర్చలు జరిపాయి. ఫలితంగా తరువాతి రెండు దశాబ్ధాల కాలం వరకు హాంగ్ కాంగ్ స్వతరంత్రప్రతిపత్తి కలింగించాలని సూచించబడింది. 1984లో సినో-బ్రిటిష్ సంయుక్త తీర్మానం ద్వారా హాంగ్ కాంగ్‍ను 1997లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అప్పగించాలని ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం హాంగ్ కాంగ్‍ను చైనా ఆధీనంలోకి తీసుకున్న తరువాత 50 సంవత్సరాల కాలం వరకు ప్రత్యేక పరిపాలనా భూభాగంగా పరిగణించాలని, బ్రిటిష్ ఆధారిత మూల న్యాయవ్యవస్థ పరిరక్షంపబడాలని నిర్ధేశించింది. ఈ ఒప్పందం ఇరుదేశాలు 1990లో ఆమోదించబడింది.
 
===1997 తరువాత ===
పంక్తి 123:
2009 లో " ఐదవ ఆషియన్ క్రీడలు " కు ఆతిధ్యం వహిస్తాయి. ఆ క్రీడలలో హాంగ్ కాంగ్ జాతీయ బృందాలు పాలుపంచుకున్నాయి. ఈ ప్రదేశంలో నిర్వహించబడిన మొదటి మరియు బృహత్తరమైన అంతర్జాతీయ విభిన్న క్రీడలు ఇవే. ప్రస్తుతం హాంగ్ కాంగ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా ఉన్నప్పటికీ దాని ప్రధానభూభాగమైన చైనా ఆర్ధికబలం మరియు రిపబ్లిక్ చైనతో కల సంబంధాలు ప్రజాపాలన వైపు జరుగుతున్న సంస్కరణలు అంతర్జాతీయ అంగీకారం వంటివి హాంగ్ కాంగ్ భష్యత్తుకు ప్రశ్నార్ధకం అయింది.
== పాలన==
అత్యధిక కాలం బ్రిటిష్ సాంరాజ్యపుసామ్రాజ్యపు వలసరాజ్యంగా ఉన్న కారణంగా అది రిపబ్లిక్ చైనాకు తిరిగి ఇచ్చివేయనప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా-నగరంగా మరియు యూనియన్ ప్రాంతంగా ఇప్పటికీ విశేషాధికారాన్ని అనుభవిస్తున్నది. సినో-బ్రిటిష్ ఒప్పందం అనుసరించి ఒక దేశం రెండు విధానాలు అన్న నినాదం అనుసరిస్తూ ప్రత్యేక రాజ్యనిర్వహణా ప్రదేశంగా హాంగ్ కాంగ్ విదేశీవ్యవహారాలు మరియు రక్షణ మినహా అన్ని రంగాలలో ప్రత్యేకనిర్వహణా విధానాలను అనుసరిస్తుంది. సంయుక్త ప్రకటన హాంగ్ కాంగ్ 1997 చైనా రిపబ్లిక్‍కు స్వాఫ్హీనం చేసిన తరువాత కనీసం 50 సంవత్సరాల కాలంహాంగ్ కాంగ్ పెట్టుబడిదారీ వ్యవస్థను మరియు ప్రజాస్వాతంత్ర సంరక్షణ కలిగిస్తుంది. ఈ హామీ ప్రత్యేక హక్కులు, స్వాతంత్రం ఈ ప్రాంత ప్రజలు అనుభవించేలా చేస్తుంది. హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ ఇంగ్లాండ్ న్యాయవ్యస్థ ఆధారంగా తయారుచేయబడింది.
 
ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, ది సివిల్ సర్వీసు, ది లెజిస్లేటివ్ కౌంసిల్ మరియు జ్యుడీషియరీ కౌంసిల్ అనేవి హాంగ్ కాంగ్ పాలనా మూలస్థంభాలు. ఎగ్జిక్యూటివ్ కౌంసిల్ అధ్యక్షుడు ఎలెక్షన్ కమిటీ చేత ఎన్నుకొనబడి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. మేధాసంపత్తి అనుసరించి నియమించబడే సివిల్ నిర్వహణాధికారి రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ నిర్వహణా విధానాల రూపకల్పన మరియు ప్రజలకు ప్రభుత్వపరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. శాసన సభాసభ్యులైన 60 మంది సభ్యులు హాంగ్ కాంగ్ శాశ్వత పౌర సభ్యత్వం కలిగిన ఐదు భూభాగాల ప్రజలచేత నేరుగా ఎన్నిక చేయబడిన వారు సగం, వ్యాపార ప్రముఖులు మరియు క్రియాత్మక రంగాలు నిర్ధేశించబడిన వారితో ఎన్నిక చేబడిన వారై ఉంటారు. మొత్తం శాససన సభ్యులు స్పీకర్ బాధ్యతను వహించే శాసనసభాధ్యక్షుని ఆధ్వర్యంలో పని చేస్తారు. న్యాయాధికారులను ఇండిపెండెంట్ కమీషన్ నియమిస్తుంది.
పంక్తి 165:
 
ఈ ప్రదేశం స్వల్పంగా పంటభూములు మరియు కొన్ని సహజ సంపదలు కలిగి ఉంది. అందువలన హాంగ్ కాంగ్ అనేక ఆహారపదార్ధాలు దిగుమతి చేసుకుంటుంది. హాంగ్ కాంగ్ ఆర్ధికరంగానికి వ్యవసాయ కార్యక్రమాలు ప్రధానమైనవి కాదు. ఆహారం మరియు పూలతోటల అభివృద్ధి వంటి వ్యవసాయం హాంగ్ కాంగ్ జిడిపికి 0.1% మాత్రమే సాయం చేస్తుంది. హాంగ్ కాంగ్ అదాయం మరియు జిడిపి లను దేశీయ ఉత్పత్తులకంటే ఎగుమతి మరియు దిగుమతుల వలన లభించే ఆదాయం అధిగమిస్తుంది. అత్యధిక వాణిజ్య పరిమితి కలిగిన
దేశాఆలలో హాంగ్ కాంగ్ 11వ స్థానంలో ఉంది. అత్యధిక హాంగ్ కాంగ్ ఎగుమతులు రెండవ ఎగుమతి కొరకే హాంగ్ కాంగ్ కు చేరుతుంటాయి. ఈ ఉత్పత్తులు వెలుపలి నుండి హాంగ్ కాంగ్ కు చేరుకుంటాయి. ప్రధానంగా రిపబ్లిక్ చైనా ఉత్పత్తులు హాంగ్ కాంగ్ ద్వారా ఎగుమతి చేయబడతాయి. హాంగ్ కాంగ్ భౌగీళిక పరిస్తితులు రవాణా, మౌళికంగా నగరాభివృద్ధి వంటి విషయాలకు తోడ్పడుతూ హాంగ్ కాంగ్ ను అత్యంత రద్దీ అయిన కంటైనర్ పోర్ట్ మరియు రద్దీ అయిన వస్తు రవాణా చేస్తున్న విమానాశ్రయంగా చేసింది. సాంరాజ్యాధికారంసామ్రాజ్యాధికారం మార్చబడడానికి ముందే హాంగ్ కాంగ్ రిపబ్లిక్ చైనాతో వ్యాపార పెట్టుబడి మరియు వాణిజ్య సంబంధాలను బలపరచింది. ఆర్ధిక మాంధ్యం కారణంగా క్షీణదశకు చేరుకున్న ఉద్యోగావకాశాలను 2007 చివరి నాటికి 3.46 మిలియన్ల పూర్తి సమయ ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ శాతాన్ని 4.1% కి తీసుకు వచ్చారు. హాంగ్ కాంగ్ ఆర్ధికరంగంలో 90% జిడిపి పెరుగుదలకు కారణం అయినది సేవారంగం, 9% జిడిపి అభివృద్ధికి పారిశ్రామిక రంగం సహకరిస్తుంది. 2007లో ద్రవ్యోల్బణం 2.5% నికి చేరుకుంది.
హాంగ్ కాంగ్ అత్యధిక ఎగుమతి దారులు రిపబ్లిక్ చైనా, జపాన్ మరియు అమెరికా దేశాలకు చెందినవారే.
 
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు