ఢిల్లీ సుల్తానేట్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q229411
చి clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (3) using AWB
పంక్తి 40:
}}
 
'''ఢిల్లీ సల్తనత్''' స్వల్పకాలీన ఐదు వంశాల రాజ్య కాలాన్ని ఢిల్లీసల్తనత్ గా వ్యవహరిస్తారు. ఈ ఐదు వంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని వివిధ కాలాలలో పరిపాలించాయి. ఈ సల్తనత్ లకు చెందిన సుల్తానులు ప్రముఖంగా మధ్యయుగపు భారత్ కు చెందిన టర్కిక్ మరియు పష్తూన్ (అఫ్గాన్) జాతికి చెందిన వారు. వీరు 1206 నుండి 1526 వరకు పరిపాలన చేశారు. అని కూడా అంటారు. ఈ ఐదు వంశాల పాలన [[మొఘల్ సాంరాజ్యంసామ్రాజ్యం]] ఆరంభంతో పతనమయ్యింది. ఈ ఐదు వంశాలు [[:en:Mamluk Sultanate (Delhi)|మమ్లూక్ వంశం]] (1206–90); [[ఖిల్జీ వంశం]] (1290–1320); [[తుగ్లక్ వంశం]] (1320–1414); the [[:en:Sayyid dynasty|సయ్యద్ వంశం]] (1414–51); మరియు ఆప్ఘనుల [[లోడీ వంశం]] (1451–1526).
 
[[కుతుబుద్దీన్ ఐబక్]], ఒక బానిస, ఇతడు [[ముహమ్మద్ ఘోరీ]] యొక్క బానిస, ఇతడు బానిస వంశానికి చెందిన మొదటి సుల్తాన్. ఇతడి కాలంలో ఉత్తరభారతదేశం వీరి వశంలో ఉండేది. ఆ తరువాత [[ఖిల్జీ వంశం]] పరిపాలించింది. వీరికాలంలో పరిపాలన మధ్యభారతదేశం వరకూ వ్యాప్తి చెందింది. ఈ రెండు సల్తనత్ లు భారత ఉపఖండానికి కేంద్రీకృతం చేయడంలో విఫలమయ్యింది. కానీ [[మంగోల్ సాంరాజ్యంసామ్రాజ్యం]] విస్తరించకుండా అడ్డుపడడంలో సఫలీకృతం అయినది.<ref>The state at war in South Asia By Pradeep Barua, pg. 29</ref>
 
==మొఘలుల దండయాత్ర - ఢిల్లీ సల్తనత్ అంతం==
{{Main|:en:Mongol invasions of India|మంగోల్ దండయాత్రలు}}
1526 సం.లో మొఘలుల దండయాత్రతో ఈ ఢిల్లీ సల్తనత్ అంతమయినది. [[బాబర్]] ఆక్రమణతో ఢిల్లీ సల్తనత్ పతనము మరియు మొఘల్ సాంరాజ్యసామ్రాజ్య ప్రారంభం జరిగినది.
[[File:QutubuddinAibakMausoleum.JPG|thumb|140px||[[పాకిస్తాన్]], [[లాహోరు]] లోని అనార్కలి లో గల [[కుతుబుద్దీన్ ఐబక్]] సమాధి.]]
 
"https://te.wikipedia.org/wiki/ఢిల్లీ_సుల్తానేట్" నుండి వెలికితీశారు