మనీలా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల (2) using AWB
చి clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (5) using AWB
పంక్తి 159:
 
=== భారతీయ ప్రభావం ===
మనీలా ఆరంభంలో జింటో (బంగారం) లేక సువర్ణద్వీప అని పొరుగున ఉన్న వలస ప్రజలచేత పిలువబడుతూ అలాగే అధికారికంగా మేనీలా రాజ్యంగా నామకరణం చేయబడింది. మింగ్ సాంరాజ్యంసామ్రాజ్యం కాలంలో చైనాతో నేరుగా వ్యాపారసంబంధాలు ఉన్న కారణంగా సంపదలతో వర్ధిల్లింది. పురాతన సాంరాజ్యానికిసామ్రాజ్యానికి టోండో సర్వాధికారం కలిగిన రాజూకు సంప్రదాయక రాజధానిగా ఉంటూవచ్చింది. అప్పుడు వారిని పగుయన్ లేక పంగునూన్ (ప్రభువులు); అనాక్ బంవా (స్వర్గాధిపతి కుమారుడు); లేక లకందులా (ప్రాంతానికి ప్రభువు ) అనేవారు. 13వ శతాబ్ధంలో శక్తివంతమైన వలసలు మరియు పురాతన నగరంలోని నదీతీరాలలో వ్యాపార స్థావరాలు ప్రారంభం అయ్యాయి. ఇండియన్ మజాపహిత్ సాంరాజ్యసామ్రాజ్య చక్రవర్తి మనీలా నగరం మీద దండెత్తినట్లు యులజి కావ్యంలోని నగరక్రేతగామా పద్యంలో లభించిన ఆధారాలు మొదటిసారిగా లభించిన లిఖితపూర్వక ఆధారాలుగా భావిస్తున్నారు. అందులో మహారాజా హయం వురుక్ మనిలాను జయించాడని వర్ణించబడింది. సాలూడంగ్ లేక సెలూరంగ్ అనేది గతంలో మనీలా చారరిత్రక నామంగా ఉంటూ వచ్చింది.
 
=== ఇస్లామిక్ పాలన ===
1485-1521 వరకు సాగిన సుల్తాన్ బొల్కాయా పాలనా సమయంలో బ్రూనై సుల్తానేట్ చైనా వ్యాపారంలో టాండోల ఆధిపత్యాన్ని చేధించడానికి ప్రయత్నిస్తూ కోటా సలుడాంగ్ (ప్రస్థుత మనీలా) ను బ్రూనై దూరప్రాంత రాజ్యంగా స్థాపించింది. టోండోలోని " హౌస్ ఆఫ్ లకండులా " ను సవాలుచేస్తూ ఇస్లాం రాజైన సలాలియా పాలనతో సరికొత్త సాంరాజ్యంసామ్రాజ్యం స్థాపించబడింది. వ్యాపారులరాక మరియు ఇండోనేషియా, మలేషియా నుండి వచ్చిచేరిన మతమార్పిడిదారులతో మనీలాలో ఇస్లాం మతం మరింతగా బలపడింది. స్పెయిన్ కాలనీ స్థానంగా మారడానికి ముందుగా మనీలాను చైనాకు చెందున ప్రైవేట్ - వార్‌లార్డ్ తాత్కాలికంగా ఆక్రమించుకున్నాడు.
 
=== న్యూవ ఎస్పెన విజయం ===
పంక్తి 188:
ఫిలిప్పైన్ మీద జపాన్ దండయాత్ర చేసిన సమయంలో 1941 డిసెంబర్ 24 న నగరం నుండి వెలుపలికి వెళ్ళమని అలాగే సైనిక శిబిరాలను తొలగించమని అమెరికన్ సైన్యాలకు ఆఙలు జారీ చేయబడ్డాయి. జపాన్ మనీలా నగరం మీద బాంబులను ఎడతెగకుండా వేసే సమయంలో నగరంలో సంభవించే మరణాలు మరియు విధ్వశం నివారించడానికి జనరల్ డగ్లస్ మ్యాక్‌ఆర్థర్ ఈ ఆఙలను జారీచేసాడు. 1942 జనవరి 2న మనీలాను జపాన్ సైన్యం వశపరచుకున్నది.
 
రెండవప్రపంచ యుద్ధంలో రక్తపాతం అధికంగా సంభవించిన ప్రాంతాలలో మనీలా ఒకటి. జపాన్ సాంరాజ్యానికిసామ్రాజ్యానికి వశమైన తరువాత 1945 ఫిబ్రవరి 3 నుండి మార్చ్ 3 వరకు సాగించిన యుద్ధానంతరం అమెరికన్ మరియు ఫిలిప్పో సైన్యాలు మనీలాను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకువచ్చాయి. 1945 ఫిబ్రవరిలో మనీలా నగరంలో 1,00,000 పౌరులు చంపబడ్డారు. రెండవప్రపంచ యుద్ధంలో అత్యధికంగా నాశనం అయిన నగరాలలో మనీలా నగరం రెండవ స్థనంలో ఉంది. మొదటి స్థానం వార్సానగరానిది. రెండవ ప్రపంచయుద్ధం ముగుసే సమయానికి మనీలా నగరం ప్రత్యేకంగా
ఇంట్రూమరస్ ప్రాంతంలోని నిర్మాణాలు దాదాపు పూర్తిగా ధ్వంశం చేబడినప్పటికీ యుద్ధానంతరం పునరుద్ధరణ ప్రయత్నాలు చేపట్టబడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు