చోళ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (3) using AWB
పంక్తి 41:
[[దస్త్రం:Raraja detail.png|thumb|right|[[తంజావూరు]] - [[బృహదీశ్వరాలయం]] లోని రాజరాజ చోళుని విగ్రహం.]]
 
'''చోళ సామ్రాజ్యం''' ([[తమిళం|తమిళ భాష]]:சோழர் குலம்), 13 వ శతాబ్ధంశతాబ్దం వరకు ప్రధానంగా [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత దేశాన్ని]] పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం [[కావేరి]] నది పరివాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారత దేశం అంతా విస్తరించింది. [[కరికాళ చోళుడు]], [[రాజరాజ చోళుడు]], [[రాజేంద్ర చోళుడు]], [[కుత్తోంగ చోళుడు]] చోళ రాజులలో ప్రముఖులు.
చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్ధంలోశతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. [[మొదటి రాజరాజ చోళుడు]] మరియు అతని కుమారుడు [[రాజేంద్ర చోళుడు]] కాలంలో చోళ సామ్రాజ్యం [[ఆసియా ఖండం]]లోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన [[మాల్దీవులు]] నుండి ఉత్తరాన ఇప్పటి [[ఆంధ్ర ప్రదేశ్]]|లోని [[గోదావరి]] పరివాహక ప్రాంతం వరకు విస్తరించింది. [[రాజరాజ చోళ]] భారత దేశంలొని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని , [[శ్రీలంక]]లోని కొన్ని భాగాలు, [[మాల్దీవులు]]కి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. [[రాజేంద్ర చోళ]] ఉత్తర భారత దేశం మీద విజయ యాత్ర చేసి [[పాటలీపుత్రం]]ని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (''మలయ్ ఆర్కిపెలగో'') వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్ధంకిశతాబ్దంకి [[పాండ్య రాజులు]], 13వ శతాబ్ధానికి [[హోయసల సామ్రాజ్యం|హోయసల రాజులు]] వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.
 
== రాజరాజ చోళుడు ==
"https://te.wikipedia.org/wiki/చోళ_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు