శ్రావస్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (3) using AWB
పంక్తి 25:
==చరిత్ర==
శరవస్తి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఇది రాప్తి నదీ తీరంలో ఉంది. శరవస్తి పట్టణంతో గౌతమబుద్ధునికి దగ్గర సంబంధం ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ 24 చాతుర్మాస వ్రతాలు అవలంబించాడని విశ్వసిస్తున్నారు.<ref>http://www.hindustantimes.com/Travel/TravelStories/The-Ananda-Bodhi-at-Shravasti/Article1-905851.aspx</ref>
శరవస్తి జిల్లాలోని సాహేత్- మాహేత్ గ్రామంలో పురాతనమైన స్తూపాలు, అద్భుతమౌన విహారాలు మరియు పలు ఆలయాలు ఉన్నాయి. పురాణ పరిశోధనలు అనుసరించి వేదభారత కాలంలో రాజా శరవస్త ఈ నగరాన్ని స్థాపించాడని వివరిస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్ధంశతాబ్దం నుండి క్రీ.శ 6వ శతాబ్ధంశతాబ్దం వరకు శరవస్తి కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రముఖ వాణిజ్య కేంద్రం మతపరమైన ప్రాధాన్యత కలిగి ఉంది. శరవస్తి శోభనాథ్ (దెరసర్) తీర్ధంకర్ సాంభవనాథ్ (జైనిజం) జన్మస్థానమని భావిస్తున్నారు. అందువలన ఇది జైనులకు పుణ్యస్థలంగా ఉంది.
నాగార్జున వ్రాతలను అనుసరించి క్రీ.పూ 5వ శతాబ్ధంలోశతాబ్దంలో నగరం జనసంఖ్య 9,00,000.
 
బ్రుహత్కల్పలో శరవస్తి గురించిన ప్రస్తావనలో ఇది మహిద్ అనిపిలువబడేదని ఉంది. తరువా ఇది సాహేత్ - మహేత్ అని పిలువబడుందని
"https://te.wikipedia.org/wiki/శ్రావస్తి_జిల్లా" నుండి వెలికితీశారు